చిన్నవయసులో ఆ బాధను అనుభవించా.. సంయుక్త మీనన్..!!

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే ఎన్నో చిత్రాలలో నటించి లక్కీ హీరోయిన్గా మారిపోయిన వారు చాలామందే ఉన్నారు. అలాంటి కోవకే చెందిన హీరోయిన్గా పేర్కొంది హీరోయిన్ సంయుక్త మీనన్. ముఖ్యంగా ఈ అమ్మడు మత్తు కళ్ళతో అందంతో యూత్ని బాగా అట్రాక్షన్ చేసేలా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం.

Samyuktha Menon on Tollywood Stars | cinejosh.com
సార్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఇమే ఇటీవలే విడుదలైన విరూపాక్ష చిత్రం ఈమె పాత్ర చాలా కొత్తగా ఉండడంతో ప్రేక్షకులు త్రిల్ కు గురయ్యారు. ఈ తరహా పాత్రలని చేయడానికి గ్లామర్ హీరోయిన్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ అమ్మడు నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ కావడంతో సంయుక్త మీనన్ లక్కీ హీరోయిన్గా మారిపోయింది. తనను తాను సమంత వీరాభిమానిగా చెప్పే ఈమె తను పదవ తరగతిలో ఉన్నప్పుడు బస్సులో ధనుష్ నటించిన ఆడుగలం సినిమాలోని పాటలను చూసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని అంటూ తెలిపింది.

అలాంటి నేను ఇప్పుడు ధనుష్ సార్ పక్కన నటించే అవకాశం రావడంతో తను చాలా లక్కీ హీరోయిన్గా తెలియజేసింది. తనకు నటన ప్రాధాన్యత ఉండే పాత్రలంటేనే ఇష్టమని తెలియజేసింది.. గతంలో తాను తన తల్లి బయటకి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి సిగరెట్టు కాల్చి ఆపోగా తమ మీదుగా వదిలారని దీంతో కోపంతో అతడిని కొట్టానని కూడా తెలిపింది.. చిన్న వయసులోని తమ తల్లితండ్రులు విడిపోవడంతో తన తండ్రి పేరును తన పేరు నుంచి తీసేసినట్లుగా తెలిపింది. ఇక అప్పటినుంచి ఆ బాధను మరిచిపోవడానికి ఎక్కువగా జర్నీలు చేస్తూ ఉంటాను.. ఖాళీ సమయాలలో ఏవైనా కవితలు రాస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది.

Share post:

Latest