త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతున్న మృణాల్‌.. అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన బ్యూటీ!

`సీతారామం` మూవీతో టాలీవుడ్ లో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్ త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆమె అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది. అంటే మృణాల్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతుందా.. అంటే కానే కాదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల మృణాల్ హైద‌రాబాద్ లో కోట్లు ఖ‌ర్చు పెళ్లి ఓ ఇంటిని కొనుగోలు చేసిందంటూ పెద్ద‌న ఎత్తున వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అన్ని సౌక‌ర్యాల‌తో […]

అద్దం ముందు పరువాలతో కైపెక్కిస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఆ తర్వాత క్రమక్రమంగా తన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. తను నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా అవ్వడంతో చివరికి ఈమె తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలైతే వస్తున్నాయి కానీ సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. బాలీవుడ్ లో మాత్రం తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది […]

ప‌విత్ర‌ను మ‌హేష్ కూడా ఇష్ట‌ప‌డ్డాడు.. హాట్ టాపిక్ గా మారిన న‌రేష్ కామెంట్స్‌!

నరేష్, పవిత్ర లోకేష్.. గ‌త కొంత కాలం నుంచి ఈ జంట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. చాలా కాలం నుంచి స‌హ‌జీవనం చేసుకున్న న‌రేష్‌, ప‌విత్ర‌.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. మ‌రోవైపు వీరిద్ద‌రూ జంట‌గా న‌టించిన `మ‌ళ్లీ పెళ్లి` సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. మే 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. […]

బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి .. ఫొటోస్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ కమెడియన్ గా పేరు పొందారు నటుడు బ్రహ్మానందం. తాజాగా బ్రహ్మానందం ఇంట పెళ్లి భాజలు మోగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం వేడుకలు నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. డాక్టర్ పద్మజ వినయ్ కూతురు ఐశ్వర్యాలతో ఈ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది..సిద్ధార్థ్ కాబోయే భార్య కూడా ఒక డాక్టరే.. ఈ వేడుకకు ఎంతోమంది సినీ నటులతో పాటు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ వివాహాన్ని పెద్దలు […]

మొదటిసారి తన ఆస్తి గురించి బయటపెట్టిన వీకే.నరేష్..!!

సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. తరచు పవిత్ర లోకేష్ తో ప్రేమాయణంతో వార్తలను నిలుస్తూ ఉన్నారు వి కె నరేష్. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించగా ఈనెల 26వ తేదీన విడుదల కాబోతోంది ఇప్పటికి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం […]

ఎన్టీఆర్ ఆ ఒక్క విషయంలో బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే…RRR చిత్రంతో గ్లోబల్ రేంజ్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్.. తన భార్య పిల్లలతో తల్లితో తన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా తను సంపాదించిన డబ్బుతోనే ఈ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు ఎన్టీఆర్. దీనికి తోడు అభిమానులు చూపించే ప్రేమతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్ లో ఎన్నో శిఖరాలను కూడా […]

క్రికెటర్ ప్రేమలో స్టార్ యాంకర్.. ఎవరంటే..?

టాలీవుడ్ లో యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచిమే బుల్లితెరపై యాంకర్ గా ఉన్నా ఒకపక్క యాంకర్ గా చేస్తే మరొక పక్క సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చిందంటే చాలు అది ఎలాంటి పాత్రలోనైనా సరే నటిస్తూ ఉంటుంది వర్షిణి.. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ ఆమ్మడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]

అచ్చం సమంత లాగే ఉన్న మరొక హీరోయిన్..!!

మన పూర్వీకుల నుంచి వస్తున్న మాట మనిషిని పోలిన మనుషులు ఉంటారని చెబుతూ ఉంటారు.కొన్నిసార్లు చూస్తే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు హీరోయిన్లు పోలిన నటీనటులు తరచుగా కనిపిస్తూ ఉంటారు.. ఇలాంటి వారిని డోపల్ గ్యాంగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ,దిశాపటాని, ప్రియాంక చోప్రా తదితరులు స్టార్ హీరోయిన్ల డోపల్ గ్యాంగర్ లను వెతికి మరి పట్టుకుంటున్నారు నేటిజన్స్. టాలీవుడ్ […]

బికినీ అందాలతో బీభత్సం సృష్టిస్తున్న అనసూయ ..!

టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు తరచూ ఈ మధ్యకాలంలో నిరంతరం వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ ఈమధ్య జబర్దస్త్ గుడ్ బై చెప్పేసి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. దశాబ్ద కాలం పాటు తనదైన అందంతో హోస్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో వరుసగా పలు చిత్రాలను నటిస్తు […]