13 ఏళ్ల‌కే త‌మ‌న్నా అలాంటి ప‌ని చేసిందా.. మిల్కీ బ్యూటీ మామూల్ది కాదు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో యంగ్ హీరోయిన్లకు గ‌ట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తమన్నా లిస్టులో భోళా శంకర్‌, జైలర్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో తమన్నా ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నా 2005లోనే సినీ గ‌డ‌ప తొక్కిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే […]

సౌందర్య పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ సౌందర్య గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అప్పటి అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులలో చెరగని ముద్రను వేసుకుంది. ఇప్పటికీ కూడా సౌందర్య లాగా ఎవరూ నటించ లెరంటు చాలా మంది అంటుంటారు. సౌందర్య 31 ఏళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయింది. 100కు పైగానే సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే సౌందర్య తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ,మలయాళం భాషలలో నటించి అభిమానులందరినీ దగ్గర చేసుకుంది. మొట్టమొదటిగా […]

దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చ‌గాడు 2`.. రెండు రోజుల్లో స‌గం టార్గెట్ అవుట్‌!

2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన `బిచ్చ‌గాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. మే 19న తెలుగు, […]

బ‌రితెగించేసిన ప్ర‌గ్యా జైస్వాల్.. ఏకంగా ప్యాంట్ విప్పేస్తూ టెంప్టింగ్ పోజులు!!

ప్రగ్యా జైస్వాల్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. ఆకట్టుకునే అందం, నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో.. ఆఫర్లు లేక గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాగా సతమతం అవుతోంది. అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ పాడిన సరే.. ప్రగ్యా జైస్వాల్ వైపు కన్నెత్తి కూడా ఎవరు చూడడం లేదు. దీంతో ప్ర‌గ్యా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఎలాంటి హద్దులు లేకుండా అందాలు ఆర‌బోస్తోంది. స్కిన్ షోతో ఆకట్టుకునేందుకు […]

మరో స్టార్ హీరోయిన్ కుమారుడు పెళ్లి.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో సుమలత కూడా ఒకరు. ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజకీయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కన్నడ రాజకీయాలలో చాలా చురుకుగా పోషిస్తుంది సుమలత. తాజాగా ఈమె కుమారుడు పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్లు అందుకు సంబంధించి పలు పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు అంబరీష్.. హీరోయిన్ సుమలత కుమారుడు అభిషేక్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు […]

ప్రముఖ నటి కిడ్నాప్.. అసలు విషయం తెలిసి షాక్ లో పోలీసులు..!!

టాలీవుడ్ లోకి మొదట కుమారి వర్సెస్ కుమారి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సునయన. తెలుగు ప్రేక్షకులకు తన అందచందాలతో అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత రెండు రోజుల నుంచి ఈ ముద్దుగుమ్మ కనిపించలేదంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటే సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఆమె మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉందంటూ నెట్టింట పలు వార్తలు వైరల్ గా మారాయి. దీంతో […]

క‌ళ్లు చెదిరే రేంజ్ లో `ఆదిపురుష్‌` తెలుగు బిజినెస్‌.. అమ్మ బాబోయ్ అన్ని కోట్లా..?

వ‌చ్చే నెల‌లోనే `ఆదిపురుష్‌` ఆగ‌మ‌నం. జూన్ 16న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథిలాజికల్ మూవీతో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టీసిరీస్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. టీజ‌ర్ విడుద‌ల స‌మ‌యంలో […]

`సింహాద్రి` సంచ‌ల‌నం.. రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్‌స్టోన్‌గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ నిన్న థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ సినిమాను రీ […]

ఆ హీరోకి ఓకే అయితేనే సినిమాలు ఓకే అన్న మీరాజాస్మిన్..!!

హీరోయిన్గా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా తన నటనతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పేరు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. భద్ర సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు చిత్ర బృందం. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ తెగ సందడి చేయడం జరిగింది […]