లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన నాలుగు నెలలకే ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. తల్లి అయినా సరే నయనతార కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ సరసన `జవాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదే నయన్ తొలి హిందీ సినిమా. ఈ చిత్రానికి నయనతార ఏకంగా […]
Tag: hilight
సమ్మర్ లో కూడా వేడి పుట్టిస్తున్న శ్రీముఖి అందాలు..!!
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో యాంకర్ గా బాగా హల్చల్ చేస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నారు. అలా సక్సెస్ అయిన వారిలో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. దాదాపుగా దశాబ్ద కాలముగా తననైన స్టైల్ లో హోస్టింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి పలు చానల్స్ లో షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ఇంతే పాపులారిటీతో […]
పెళ్లి తర్వాత పట్టించుకోని యంగ్ హీరోలు.. కాజల్ సంచలన నిర్ణయం!?
అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో కాజల్ ఏడడుగులు వేసింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ప్రసాదం వరుస సినిమాలతో బిజీ అయింది. కానీ ఈ అమ్మడుకు సీనియర్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ఎన్టీఆర్, రామ్ […]
టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్న మలయాళ ముద్దుగుమ్మలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ముంబై మోడల్స్ సైతం భారీగా తగ్గిపోయిందని చెప్పవచ్చు.. మోడ్రన్ బ్యూటీలకన్నా న్యాచురల్ బ్యూటీలకె తెలుగు ఆడియన్స్ సైతం ఎక్కువగా ఫిదా అవుతున్నారు.. గడిచిన ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల విషయానికి వస్తే.. మాలీవుడ్ నుంచి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు.సౌత్ లో నుంచి అత్యధిక హీరోయిన్లు ఇక్కడినుంచి ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళ సక్సెస్ రేటు కూడా భారీగానే ఉంటోంది. హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉన్నారంటే […]
శర్వానంద్ వివాహ ఖర్చు రోజుకి ఎన్ని కోట్లో తెలుసా..?
టాలీవుడ్ హీరో శర్వానంద్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న రక్షితా రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో సినీ సెలబ్రెటీల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుక హైదరాబాదులో జరిగింది ఇటీవల వీరికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రాజస్థాన్లోని జైపూర్ లో ఉన్న లీల ప్యాలెస్ లో […]
కమలహాసన్ ఈసారి రాజకీయాలలో సక్సెస్ అవుతారా..?
అపజయాలతో సతమతమవుతున్న సమయంలో నటుడు కమలహాసన్ కు విక్రమ్-2 చిత్రం మంచి ఘనవిజయాన్ని అందించింది. దీంతో ఒక్కసారిగా కమలహాసన్ మరింత పాపులారిటీ సంపాదించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించడంతో తమిళనాడులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. సిల్వర్ స్క్రీన్ పై కమలహాసన్ నటునకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. దీంతో విక్రమ్ 3 చిత్రం కూడా సిద్ధమవుతోంది కానీ ఇదే కాకుండా ధనుష్ తో ఒక చిత్రాన్ని కూడా కమలహాసన్ ప్లాన్ […]
`బిచ్చగాడు 2` హీరోయిన్ సాహసం.. ప్రాణాలకు తెగించి మరీ అలాంటి పని చేసిందా?
కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్ మినీ కథ`లో సంతోష్ శోభన్ కు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చగాడు 2` మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది. 2016లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `బిచ్చగాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజయ్ ఆంటోనీ హీరోగా […]
జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే..!!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎవరితో ఎలా ఉండాలో జూనియర్ ఎన్టీఆర్ కు బాగా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆది, సింహాద్రి వంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే గతంలో వరుసగా ఫ్లాపులు ఎదురైన మళ్లీ విజయాల బాట […]
స్టార్ హీరోయిన్ చెల్లెలు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ..?
సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా వాళ్లను వ్యక్తిగతంగా బాధ పెట్టడం నటనలో టాలెంట్ లేదు అనడం ఇలా పలు రకాల కారణాల చేత వారు ఇండస్ట్రీకి దూరం చేస్తూ ఉంటారు. ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి దూరం అవ్వగా మరికొంతమంది హీరోయిన్స్ కొన్ని వేధింపుల వల్ల దూరమయ్యారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు […]








