స్టార్ హీరోయిన్ చెల్లెలు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చి కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతూ ఉంటారు.. ముఖ్యంగా వాళ్లను వ్యక్తిగతంగా బాధ పెట్టడం నటనలో టాలెంట్ లేదు అనడం ఇలా పలు రకాల కారణాల చేత వారు ఇండస్ట్రీకి దూరం చేస్తూ ఉంటారు. ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి దూరం అవ్వగా మరికొంతమంది హీరోయిన్స్ కొన్ని వేధింపుల వల్ల దూరమయ్యారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఒకరట.

Nisha Agarwal - Wikipedia

నిషా అగర్వాల్ ఒక స్టార్ హీరో కొడుకు వల్ల ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినిపిస్తున్నాయి.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా దాదాపుగా 15 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. ఈ అమ్మడు చెల్లెలే నిషా అగర్వాల్.. ఏమైంది ఈవేళ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిషా అగర్వాల్ తన మొదటి చిత్రంలోని తన అందంతో రొమాన్స్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.. తెలుగులోనే సక్సెస్ కాలేకపోయినా ఇమే ఇతర భాషలలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలింది.

Kajal Aggarwal's sister Nisha has a 'selfish wish' on her birthday: Hope  she has a baby soon | Entertainment News,The Indian Express
వివాహం తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయింది నిషా అగర్వాల్.. ఈమె ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు. నిషా అగర్వాల్ ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగ లేక పోయింది.. కానీ ఒక భార్యగా పిల్లలకు తల్లిగా మాత్రం జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. నిషా అగర్వాల్ ఒక స్టార్ హీరో కొడుకు నమ్మించి మోసం చేయడం వల్లే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఆ స్టార్ హీరో కొడుకుతో హద్దులు మీరి మరి అవకాశాల కోసం రాసుకొని పూసుకొని తిరిగేసిందని సమాచారం. అయితే డబ్బు ఉన్న హీరో కొడుకు ఆమెను పూర్తిగా వాడుకొని వదిలేసారని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి.. చివరికి ఆమెను మోసం చేశారని విషయం తెలిసి ఆ విషయాన్ని భరించలేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది నిషా అగర్వాల్.

Share post:

Latest