ఆదిపురుష్ జై శ్రీరామ్ సాంగ్ వ‌చ్చేసింది.. గూస్‌బంప్స్‌తో పూన‌కాలు లోడింగ్ (వీడియో)

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ప్రేక్ష‌కుల‌ ముందుకు రానున్న లేటెస్ట్ సినిమాలో ఆదిపురుష్ కూడా ఒక‌టి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవ‌ల్ లో భారీ అంచ‌న‌లు ఉన్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

Adipurush Motion Poster: 'जय श्री राम...' जयकारे के साथ प्रभास की 'आदिपुरुष' का मोशन पोस्टर रिलीज, देखें VIDEO - Republic Bharat

అలా రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అలాగే, సినిమా ట్రైల‌ర్ కూడా రీలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ అనే మహిమాన్విత మంత్ర నామాన్ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసిన మొదటి సాంగ్ నుంచి ఇప్పుడు ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. ఈ వీడియో ను చూస్తుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికి ఉంది ఆ ఆధికారం పర్వత పాదాలు వణికి కదుల్తాయ్ మీ హుంకారానికి అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అయితే అదిరిపోయింది.

Adipurush's Jai Shri Ram song: Magic all over it | 123telugu.com

ఇక ఆ తర్వాత వచ్చే పాట అయితే మరింత స్పెషల్ గా ఉంది. ఇందులో రాముడిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ లుక్ అదిరిపోయింది. వారిని చూస్తుంటే నిజమైన సీతారాముల ను చూస్తున్నట్లే కనిపిస్తున్నారిద్దరూ. ఈ సినిమాకు అజయ్ – అతుల్ సంగీతం అందించారు. అలాగే రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Share post:

Latest