యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత తారక్ నుంచి సినిమా రావడం.. అది కూడా జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ డైరెక్షన్లో సినిమా […]
Tag: Saif Ali Khan
దేవర సినిమాకు సైఫ్ అలీ ఖాన్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది ఇప్పుడు సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా విలన్ పాత్రలో అవకాశాలు వచ్చిన సరే.. వెనక్కు తగ్గకుండా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న క్రమంలో.. బాలీవుడ్ సెలబ్రిటీలను […]
దేవర ‘ ఎన్టీఆర్ పాత్రపై ఫ్యీజులు ఎగిరి.. మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మరో ఐదు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పార్ట్‌లు కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటుంది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో బజ్ ఇంకా పెరగటం లేదు. తాజాగా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్ బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది […]
మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక అలా మొదట పెళ్లి […]
నా భర్త ఫస్ట్ వైఫ్ అంటే నాకు చాలా అభిమానం.. కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్‌లో ఒక్కరైనా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ జంట పెళ్ళికి ముందు కొన్నేళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. మొదటి నటి అమృత సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా […]
అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్ అలీఖాన్.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న హీరో.. ఆ గాయం పనిలో భాగమేనట..
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ సన్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల […]
ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్.. కారణం అదేనా..
ప్రముఖ నటుడు బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీ ఖాన్ కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆది పురుష్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా సేఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. మోకాలు, భుజానికి తీవ్ర గాయాలు అయినాయని శాస్త్ర చికిత్స కోసం […]
`దేవర` విలన్ సైఫ్ గురించి విస్తుపోయే నిజాలు.. నవాబు సాబ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకడు. హిందీలో ఈయన అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సైఫ్.. ఇప్పుడు `దేవర`లో మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తలపడుతున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాలో సైఫ్ `భైరా` అనే పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈయన ఫస్ట్ లుక్ కు […]
దేవరలో `భైరా`గా సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటన్న లేటెస్ట్ మూవీ `దేవర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాకు తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ను […]