సమ్మర్ లో కూడా వేడి పుట్టిస్తున్న శ్రీముఖి అందాలు..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో యాంకర్ గా బాగా హల్చల్ చేస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నారు. అలా సక్సెస్ అయిన వారిలో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. దాదాపుగా దశాబ్ద కాలముగా తననైన స్టైల్ లో హోస్టింగ్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యాంకర్ శ్రీముఖి పలు చానల్స్ లో షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక ఇంతే పాపులారిటీతో పలు చిత్రాలలో కూడా నటించింది.

Only Heroines on Twitter: "#sreemukhi 😘 https://t.co/JKIH7JFEu7" / Twitter

ఈ అమ్మడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్ర కారులకు ఫుల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా శ్రీముఖి గోవా బీచ్ లో హల్చల్ చేసినటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.

Only Heroines on Twitter: "#sreemukhi 😘 https://t.co/JKIH7JFEu7" / Twitter కెరియర్ పరంగా వరుస షోలతో దూసుకుపోతున్న శ్రీముఖి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మజా చేస్తూ ఉంటుంది.. సోషల్ మీడియాలో చాలా కాలంగా ఈ అమ్మడు హవా కొనసాగుతోంది.

toss_yourself on Twitter: "Sreemukhi https://t.co/aaSBcdQdZW" / Twitter
అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి గ్లామర్ షో చేసినటువంటి కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బీచ్ లో మినీ షర్టు.. వైట్ షర్ట్ వేసుకొని కనిపిస్తూ బటన్స్ విప్పేసి మరి బ్రా లోని అందాలను చూపిస్తోంది. తాజాగా షేర్ చేసిన శ్రీముఖి ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి కుర్రకారులు సైతం తమదైన రీతిలో శ్రీముఖి ఫోటోల పైన కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Share post:

Latest