ఆ హీరోకి ఓకే అయితేనే సినిమాలు ఓకే అన్న మీరాజాస్మిన్..!!

హీరోయిన్గా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా తన నటనతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పేరు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. భద్ర సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు చిత్ర బృందం. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ తెగ సందడి చేయడం జరిగింది అప్పుడే ఒక విషయాన్ని సైతం తెలియజేసింది.

Exclusive! Meera Jasmine: The maturity I have gained from my life  experiences reflects in my acting in Makal
భద్ర సినిమా సమయంలో రవితేజకు మీరాజాస్మిన్ కు మధ్య ఏదో నడిచిందనే టాక్ వినిపిస్తూనే ఉంది..వివాహమయ్యాక రవితేజ భద్ర సినిమాలో నటించిన కొన్ని రోజులు ప్రేమయాయనం నడిపించారని వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉండేది అంటే మీరాజాస్మిన్ తాను ఏ సినిమాలో నటించాలనుకున్న ముందుగా రవితేజ పర్మిషన్ తీసుకునేదని సమాచారం.. అంతలా వీరిద్దరి మధ్య కనెక్టింగ్ బాగా అయిందాని వార్తలు వినిపిస్తున్నాయి.ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ నెలకొన్నట్లు సమాచారం.

Bhadra : Ravi Teja, Meera Jasmine, Arjan Bajwa, Boyapati Srinu, Koratala  Siva, Boyapati Srinu, Dil Raju: Prime Video - Amazon.com
ఒక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా మంచి ఇమేజ్ రావడంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరో అయిపోయారు రవితేజ. ఆ తర్వాత ఖడ్గం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఇలా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకి కళ్యాణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. మీరాజాస్మిన్ మాత్రం ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి పోలి చిత్రాలలో నటిస్తోంది.