ఆ హీరోకి ఓకే అయితేనే సినిమాలు ఓకే అన్న మీరాజాస్మిన్..!!

హీరోయిన్గా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలు అయినా తన నటనతో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈమె పేరు తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. భద్ర సినిమా విడుదలై 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పలు కార్యక్రమాలను కూడా నిర్వహించారు చిత్ర బృందం. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ తెగ సందడి చేయడం జరిగింది […]

ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మీరాజాస్మిన్..!

దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీరాజాస్మిన్. దాదాపుగా పది సంవత్సరాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య కాస్త స్లో అయ్యి గ్యాప్ ఇచ్చింది. 2013.. 14 నుంచి ఈమె అసలు సినిమాలలో కనిపించలేదు.. తెలుగు సినిమాలలో మీరాజాస్మిన్ నటించక దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తోంది అయినా కూడా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ […]