అద్దం ముందు పరువాలతో కైపెక్కిస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఆ తర్వాత క్రమక్రమంగా తన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. తను నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా అవ్వడంతో చివరికి ఈమె తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు తన అడుగులు వేసింది. అక్కడ కూడా వరుస అవకాశాలైతే వస్తున్నాయి కానీ సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. బాలీవుడ్ లో మాత్రం తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Image
ఈ ఏడాది రకుల్ ప్రీతిసింగ్ నటించిన చత్రివాలి సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ను అందుకుంది.ఇందులో రకుల్ ప్రీతిసింగ్ కండోమ్ టెస్టర్ గా కనిపించడం విశేషము. రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం మేరీ పత్నికా రిమెక్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. రకుల్ ప్రీతిసింగ్ సినిమా అవకాశాలు తగ్గిన సోషల్ మీడియాలో క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కుర్రకారులకు గ్రామర్ కొలకపోయడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Image

వరుస ఫోటో షూట్లతో సెగలు పుట్టించేలా చేస్తూ ఉంటుంది. తాజాగా మెరూన్ కలర్ లెహంగా ధరించి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో అద్దం ముందు నిలుచొని మరి తన పరువాలను చూపిస్తూ ఎద అందాలతో బ్యాక్ షో తో కేక పెట్టిస్తోంది..

Imageమొత్తం కుర్రకారులను తన వైపే చూసేలా చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్. అంతేకాకుండా క్యాప్షన్ కు అక్కడే ఫోకస్ పెట్టి చూడండి అలానే చుట్టూ చూడొద్దు అంటూ క్యాప్షన్ రాసుకుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Share post:

Latest