ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఎన్టీఆర్ ప‌రువు తీశారు క‌ద‌రా.. ఇంత‌కంటే ఘోరం ఉంటుందా?

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన‌ ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది. ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ […]

బ్రేకింగ్.. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు!

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు. 71 ఏళ్ల శ‌ర‌త్ బాబు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ.. తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికీ మ‌ల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వ‌డంతో కొద్ది సేప‌టి క్రిత‌మే ఆయ‌న తుది శ్వాస విడిచారు. శ‌ర‌త్ బాబు మ‌ర‌ణ వార్త తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం […]

బాక్సాఫీస్ వ‌ద్ద `బిచ్చ‌గాడు 2` ఊచ‌కోత‌.. 3 రోజుల్లోనే క్లీన్ హిట్‌!

గ‌త శుక్ర‌వారం విడుద‌లైన చిత్రం `బిచ్చ‌గాడు 2`. బిచ్చగాడు చిత్రంతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యారు త‌మిళ‌ నటుడు విజయ్ ఆంటోని. 2016లో తెలుగు, త‌మిళ భాస‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `బిచ్చ‌గాడు 2` వ‌చ్చింది. ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే విజ‌య్ ఆంటోనీ […]

తెలుగు హీరో వేధింపులకు గురిచేశాడు.. హన్సిక షాకింగ్ కామెంట్స్..!!

ఎ ఇండస్ట్రీలో నైనా సరే మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయని ఎంతోమంది సినీ సెలబ్రెటీర్ సైతం తెలిపారు. తాజాగా హీరోయిన్ హన్సిక కూడా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా తెలియజేసింది. హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హన్సిక మొదట బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లోకి మాత్రం దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా […]

త‌మ‌న్నాకు ఆ పిచ్చి ఉందా.. హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌డానికి ఏం చేసిందో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 18 ఏళ్లు అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నాకు జాతకాల పిచ్చి ఉందని మీకు తెలుసా..? అవును తమన్నా కూడా జాతకాలను నమ్ముతుందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా […]

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర ఇదేనా..?

టాలీవుడ్ లో ఒకప్పటి అందాల నటి శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుఖం.. ఈమె అప్పట్లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.. అప్పటి అగ్ర హీరోలు అందరితోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు తన కూతురు జాన్వీ కపూర్ ఆమె కూడా తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెడుతోంది. శ్రీదేవి అనుకున్నట్టు గానే ఎన్టీఆర్ తో సినిమా తీయాలని తన ఆశ నెరవేరింది. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న […]

ఏంటీ.. హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఎన్టీఆర్ అలా సెటిల్ అయ్యేవాడా..?

విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. బాల్య నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ త‌ర్వాత హీరోగా మారాడు. కెరీర్ ఆరంభంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ప‌డ‌టంతో ఇర‌వై ఏళ్ల‌కే ఎన్టీఆర్ స్టార్ హోదాను అందుకున్నాడు. నంద‌మూరి ఫ్యామిలీ అండ‌దండ‌లు లేక‌పోయినా త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఒకవేళ హీరోగా స‌క్సెస్ కాక‌పోయుంటే ఏం చేసేవారు..? అనే […]

ప్రేమ వార్తలపై స్పందించిన అదితి రావు హైదరి..!!

గత కొద్దిరోజులుగా నటుడు సిద్ధార్థ్- అదితి రావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు కూడా కలిసి పాల్గొనడం జరుగుతోంది . దీంతో వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారికంగా ప్రేమలో ఉన్నాము కాని..లివింగ్ లో ఉన్నామని కానీ క్లారిటీ అసలు ఇవ్వలేదు.. వీరిద్దరిపై పెద్ద […]

సిల్క‌ర్ క‌ల‌ర్ చీర‌లో కీర్తి సురేష్ గ్లామ‌ర్ మెరుపులు.. బ్యాక్ చూపిస్తూ హాట్ పోజులు!

అందాల భామ, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మహానటి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అనంతరం వరుస ఫ్లాపులతో సతమతం అయ్యింది. కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తున్న సమయంలో సర్కారు వారి పాట సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నాని హీరోగా తెరకెక్కిన […]