బికినీ అందాలతో బీభత్సం సృష్టిస్తున్న అనసూయ ..!

టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ అనసూయ.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు తరచూ ఈ మధ్యకాలంలో నిరంతరం వార్తల్లోనే నిలుస్తూనే ఉంది. హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ ఈమధ్య జబర్దస్త్ గుడ్ బై చెప్పేసి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. దశాబ్ద కాలం పాటు తనదైన అందంతో హోస్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో వరుసగా పలు చిత్రాలను నటిస్తు బిజీగా మారిపోయింది.

వరుస ఆఫర్లతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ అనసూయ పర్సనల్ లైఫ్ ను కూడా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయ తన కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్ హీట్ నుంచి ఉపశమనం కోసం అనసూయ తన భర్త పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది అనసూయ.

మొదటిసారి టూపీస్ బికినీ ధరించి తన అందాచందాలతో దర్శనమిచ్చింది అనసూయ. ముఖ్యంగా తన థైస్, ఎలా అందాలను నాభి అందాలను చూపిస్తూ కవ్విస్తోంది హార్ట్ యాంకర్ గా పేరు పొందిన ఇమే తాజా ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొదటిసారి బికినీ లో అనసూయ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇదే సమయంలో పిల్లలు ముందు ఇలాంటివి అవసరమా అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest