ఆటం బాంబ్‌లా పేలిన బుట్ట‌బొమ్మ అందాలు.. స‌మ్మ‌ర్ లో ఈ సెగ‌లేంటి త‌ల్లీ..?!

గత ఏడాది కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.

గత ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు డిజాస్టర్ లను మూట‌గ‌ట్టుకున్న పూజా హెగ్డే.. ఇటీవల `కిసీకి భాయ్ కిసీకి జాన్` మూవీ తో అదృష్టాన్ని పరీక్షించుకుంది.

స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన‌ ఈ మూవీ సైతం ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్ బాబుకు జోడిగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28` లో నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టుకు కమిట్ అయింది. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే ఎలాంటి హ‌ద్దులు లేకుండా అందాలు ఆర‌బోస్తుంటుంది.

తాజాగా బుట్ట‌బొమ్మ అందాలు మ‌రోసారి ఆటం బాంబ్ లా పేలాయి. రెడ్ డ్రెస్ లో య‌మా హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చిన పూజా హెగ్డే.. స‌మ్మ‌ర్ లో సెగ‌లు పుట్టించే విధంగా ఫోటోల‌కు పోజులిచ్చింది.

షోల్డర్, థైస్ మెరుపులతో కుర్ర‌కారు ఫుల్ మిల్సీ పెట్టేసింది. ప్ర‌స్తుతం పూజా హెగ్డే తాజా ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Latest