పైట తీసేసి అందాలు చూపిస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటోంది .ముఖ్యంగా బాలీవుడ్లోకి వెళ్ళిన ఇమే తన గ్లామర్ తో హాట్ బ్యూటీగా పేరుపొందింది. అటు టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు తగ్గుతున్నప్పటికీ అభిమానులలో మాత్రం క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. సోషల్ మీడియాలో తరచు తన అందచందాలతో కుర్రకారులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ముఖ్యంగా […]

నా కూతురికి పెళ్లి చేయ‌ను.. ఆమె చేసుకుంటే విడాకులు ఇవ్వ‌మంటా: డైరెక్ట‌ర్ తేజ‌

డైరెక్ట‌ర్ తేజ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం ఆయ‌న‌ది. విష‌యం ఏదైనా స‌రే ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌తారు. ప్ర‌స్తుతం ఆయ‌న `అహింస` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ర‌జత్ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. జూన్ 2న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ […]

ఉపాస‌న బిడ్డ‌కు జ‌పాన్ దేశంతో సంబంధం.. బిగ్ సీక్రెట్ ను లీక్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌!

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. పెళ్లి జ‌రిగిన‌ పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మరికొద్ది రోజుల్లోనే ఉపాసన డెలివరీ కాబోతోంది. అయితే తాజాగా అంతర్జాతీయ వేదిక జీ 20 సదస్సు కు హాజరైన రామ్ చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే […]

వివాహం పై సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీకి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రావటం లేకపోయింది. కానీ లేడీ విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఈ అమ్మడు క్రేజ్ మరింత డబుల్ అయిందని చెప్పవచ్చు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన వివాహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని […]

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇప్పటికి డెత్ మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు.. అయితే ఈయన మరణ వార్త గురించి అన్ని తెలిసిన డైరెక్టర్ తేజ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు నోరు మెదపలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మిస్టరీ గురించి చెప్పమని యాంకర్ అడగగా స్పందించడం జరిగింది.. ఆ విషయం గురించి నేను […]

డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!!

తెలుగు సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలోని తమన్నా ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒట్టి […]

సైలెంట్ అయిన శృతిహాసన్.. కారణం..?

ఈ ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. సలార్ సినిమాలో తన పోర్షన్ ఎప్పుడో పూర్తి చేసుకున్న శృతిహాసన్ నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. దీంతో అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో శృతిహాసన్ కెరియర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ […]

ఆ కారణంగానే ఐరన్ లెగ్ శాస్త్రి.. జీవితంలో అన్ని కష్టాలా..?

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోయే నటనను ప్రదర్శించిన నటులలో ఐరన్ లెగ్ శాస్త్రి కూడా ఒకరు.. ఏన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి.. కానీ ఆయన ఐరన్ లెగ్ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత జంబలకడిపంబ, అప్పుల అప్పారావు తదితర సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అలా స్టార్డం వచ్చిన […]

చిన్న కార‌ణంతో ప్ర‌భాస్ `డార్లింగ్‌`ను రిజెక్ట్ చేసి.. ఆ త‌ర్వాత బాధ‌ప‌డ్డ హీరో ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో అభిమానులతో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `డార్లింగ్` ఒకటి. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ను శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో ప్ర‌భాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఛ‌త్రపతి […]