టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లుగా సమాచారం అందుకుగాను ఏకంగా రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ […]
Tag: hilight
కరాటే కళ్యాణి కి షాక్ ఇచ్చిన మా అసోసియేషన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయం పైన స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమెను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది.. సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వాక్యాల పైన వివరాలు ఇవ్వాలంటూ మా అసోసియేషన్ ఈనెల 16వ తేదీన షోకాజ్ […]
`ఆదిపురుష్` మేకర్స్ నయా స్కెచ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాకే!?
ఆదిపురుష్.. మొన్నటి వరకు కంట్రవర్సీలకు కేరాఫ్గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత ఎక్కడా లేని హైప్ ఆదిపురుష్ కు వచ్చేసింది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. బాలీవుడ్ […]
`విరూపాక్ష`లో విలన్ను మార్చేసిన సుకుమార్.. సినిమా హిట్ అయ్యాక ఇదేం ట్విస్ట్ రా బాబు!
బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ `విరూపాక్ష` మూవీ తో రీసెంట్ గా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తే.. బ్రహ్మాజీ, సాయి చంద్, శ్యామల, రాజీవ్ కనకాల, సునీల్ తదితరలు కీలక పాత్రలను పోషించారు. బీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ఏప్రిల్ 21న విడుదలై సంచలన విజయాన్ని […]
కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్న రామ్ చరణ్.. ఫస్ట్ మూవీ ఆ హీరోతోనే అట!?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతూనే.. మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా పలు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్నాడు. అయితే ఆల్రెడీ ఒక సొంత బ్యానర్ కలిగి ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు మరో కొత్త బ్యాడర్ ను ప్రారంభించబోతున్నాడట. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి `వి మెగా పిక్చర్స్(V Mega […]
మళ్లీ పెళ్లి సినిమా రిలీజ్ కి ముందే బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?
సీనియర్ నటుడు వీకే నరేష్. నటి పవిత్ర లోకేష్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేష్, పవిత్ర లోకేష్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్, పవిత్ర లోకేష్ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా […]
తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన.. నటుడు సుధాకర్..!!
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో తరచూ ఏవో ఒక రూమర్లు నటీనటుల మధ్య వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ కూడా చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రెటీల పైన తప్పుడు వార్తలు బాగా ప్రచారం చేస్తున్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు వెబ్సైట్లో అత్యుత్సాహంతో ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా తమ వార్తలతో చంపేస్తున్నారు. దీంతో సదరు సినీ ప్రముఖులు సైతం లైవ్ లోకి వచ్చి మేము బతికే ఉన్నామని […]
చిరంజీవి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్పటికీ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ పట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో […]
నిత్యానంద స్వామి వల్ల స్టార్ హీరో కుటుంబం నాశనం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు సీనియర్ నటుడు అశోక్ కుమార్.. అయితే ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తనకు నచ్చని వివాహాన్ని చేసుకుని ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆ తర్వాత తన భార్యను అక్కున చేర్చుకొని పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న సమయంలో తమ పిల్లలు చేసిన పని వల్ల చాలా తలవొంపులు వచ్చాయని భాగోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]









