పైట తీసేసి అందాలు చూపిస్తున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలను అందుకుంటోంది .ముఖ్యంగా బాలీవుడ్లోకి వెళ్ళిన ఇమే తన గ్లామర్ తో హాట్ బ్యూటీగా పేరుపొందింది. అటు టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు తగ్గుతున్నప్పటికీ అభిమానులలో మాత్రం క్రేజ్ పెరిగిపోతూనే ఉంది. సోషల్ మీడియాలో తరచు తన అందచందాలతో కుర్రకారులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.

toss_yourself on Twitter: "Rakul Preet Singh https://t.co/SWiTxInM32" / Twitter
ముఖ్యంగా ఎలాంటి పని చేయడానికి అయినా గ్లామర్ ఒలుకబోస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ దేశీ లుక్ లో తన ఘాటైన అందాలను చూపిస్తూ కుర్రకారులను మెస్మరైజ్ చేసేలా కనిపిస్తోంది..

Image కళ్ళు చెదిరే లెహంగాలో చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సంతోషంగా చిందులేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా బ్లౌజ్ పైట తీసేసి మరి తన యదా అందాలను చూపిస్తూ పరువాలతో కుర్రకారులను టెంప్టింగ్ చేసేలా కనిపిస్తోంది రకుల్ ప్రీతిసింగ్.

Image
టాలీవుడ్ లో వరుస విజయాలతో దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు తన హవా కొనసాగించిన రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. గతంలో డ్రగ్స్ కేసు వివాదం వల్ల రకుల్ ప్రీతిసింగ్ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది దీనిపై ఎక్కువగా సినిమాలు ఫోకస్ చేయలేక పోతోందని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నానితో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా ఈ ముద్దుగుమ్మ వైష్ణవి తేజ్ నటించిన కొండ పొలం చిత్రంలో నటించినది.

Share post:

Latest