యాపిల్ బ్యూటీ హన్సిక ఓ టాలీవుడ్ ఆగ్ర హీరో నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొందని రెండు రోజుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడని, డేట్కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని, అతడి టార్చర్ భరించలేక తగిన విధంగా బుద్ధి చెప్పాను అని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హన్సికను వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు […]
Tag: hilight
గొప్ప మనసు చాటుకున్న రవితేజ.. రియల్ హీరో అంటూ వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మాస్ మహారాజా రవితేజ గొప్ప మనసు చాటుకున్నాడు. తన సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రవితేజ రీసెంట్ గా `రావణాసుర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తే.. మేఘా ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్, జయరామ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. రవితేజ ఇందులో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో […]
పెద్ద తప్పు చేసి దొరికిపోయిన శ్రీలీల.. చెంప చెల్లుమనిపించిన బాలయ్య!?
నట సింహం నందమూరి బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ. తన ముందు ఎవరైనా తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించరు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలయ్య చేతిలో తన్నులు తిన్నదని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద తప్పు చేసి దొరికిపోవడంతో శ్రీలీల చెంప చెల్లుమనిపించారట బాలయ్య. అసలు ఏం జరిగిందంటే.. బాలకృష్ణ, శ్రీలీల `ఎన్బీకే 108`లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనిల్ […]
మాకు టాలీవుడే ముద్దు అంటున్న స్టార్ హీరోయిన్స్..!!
పాన్ ఇండియా రేంజ్ లో ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. గతంలో ఎక్కువగా ముంబై నుంచి హీరోయిన్స్ దిగుమతి అయ్యేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన హీరోయిన్స్ బాగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్ సైతం వద్దని కేవలం టాలీవుడ్ లోనే నటించడానికి ఇష్టపడుతున్న కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ సాయి పల్లవి నటనతో డాన్స్ తో అందరిని అదరగొట్టేస్తూ […]
మరో వారంలో రీ రిలీజ్కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ హిట్ మూవీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా మరో వారం రోజుల్లో రీ రిలీజ్ కు సిద్ధమయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. అలాగే వాసుకి, ఆలీ, వేణుమాధవ్, సంగీత తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
బికినీలో అరాచకం సృష్టిస్తున్న దిశపటాని..!!
టాలీవుడ్ లోకి మొదట లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటాని.. ఇక తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు అవకాశాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వలకబోయడంలో అందరికంటే ముందుంటుందని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలను సైతం చూస్తే కుర్రకారులు మతి పోగొట్టేలా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా దిశ పటాన్ని హాట్ క్లివేజ్ షో తో ఉన్న ఫోటోలను సైతం షేర్ […]
పవిత్రకు నరేష్ తొలిసారి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశాడో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తూ టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్-పవిత్ర.. జంటగా `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్-పవిత్ర తమ ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేశానో నరేష్ రివిల్ చేశారు. నరేష్, పవిత్ర తొలిసారి […]
అందాల గ్లామర్ తో చెమటలు పట్టిస్తున్న శ్రియ శరన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బిడ్డకు తల్లి అయినా కూడా అవకాశాలు అందుకుంటూ గ్రామర్ తో పిచ్చెక్కిస్తోంది హీరోయిన్ శ్రియ శరన్.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్లిమ్ బ్యూటీ గా పేరు పొందింది. తరచూ ఫోటో షూట్లతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటుంది శ్రియ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బోల్డ్ ఫోటోషూట్లను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఫోటోలను చూస్తే మరొక ఎత్తు అని చెప్పవచ్చు. రోజురోజుకు గ్లామర్ […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న పవిత్ర లోకేష్.. కాపాడింది ఎవరంటే..?
సీనియర్ నటుడు వీకే నరేష్, పవిత్ర లోకేష్ కలిసి మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో వీరిద్దరూ కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరి నిజజీవితంలో జరిగిన సంఘటనను పోలిన కథతోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 26వ తేదీన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో విడుదల కాబోతోంది. […]









