తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక బిడ్డకు తల్లి అయినా కూడా అవకాశాలు అందుకుంటూ గ్రామర్ తో పిచ్చెక్కిస్తోంది హీరోయిన్ శ్రియ శరన్.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్లిమ్ బ్యూటీ గా పేరు పొందింది. తరచూ ఫోటో షూట్లతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటుంది శ్రియ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బోల్డ్ ఫోటోషూట్లను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఫోటోలను చూస్తే మరొక ఎత్తు అని చెప్పవచ్చు.
రోజురోజుకు గ్లామర్ డోర్స్ పెంచుకుంటూ పోతున్న ఈ ముద్దుగుమ్మ గ్రీన్ ట్రెండీ వేరులో కూడా శ్రీయ టెంప్టింగ్ ఫోజులతో కుర్రకారులకు మంటలు పుట్టించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రియ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై ఈ అమ్మడు జోరు తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం అందచందాలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడు అట్రాక్ట్ అయ్యాలా చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా ఈ మధ్యకాలంలో సినిమాలలో నటించకపోయిన పలు చిత్రాలలో మాత్రం తీరకమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది.
తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటిస్తూ మంచి విజయాలనుకుంటోంది శ్రియ. చివరిసారిగా హీరోయిన్గా టాలీవుడ్ లో నటించిన చిత్రం పైసా వసూల్ ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మ్యూజిక్ స్కూల్ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం తెలుగు తమిళ్ హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది.
నాలుగుపదుల వయసులో కూడా శ్రీయ తన అందాల వేడితో అందరిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శ్రీయ తన యద అందాలను చూపిస్తూ థైస్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. రష్యన్ ప్రియుడిని వివాహం చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. పెళ్లయినా కూడా ఈ అమ్మడు గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
View this post on Instagram