బికినీలో అరాచకం సృష్టిస్తున్న దిశపటాని..!!

టాలీవుడ్ లోకి మొదట లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటాని.. ఇక తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు అవకాశాలను అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వలకబోయడంలో అందరికంటే ముందుంటుందని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలను సైతం చూస్తే కుర్రకారులు మతి పోగొట్టేలా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా దిశ పటాన్ని హాట్ క్లివేజ్ షో తో ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది.

Disha Patani (@DishPatani) / Twitter
బికినీ ధరించి ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ బికినీలో తన ముందు అందాలను స్పష్టంగా కనిపించేలా ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ బ్రా లో అందాలు ఆరబోస్తూ ఈ ఫోటోలను నెట్టింట వైరల్ చేయడంతో కొద్దిసేపటికి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ అమ్ముడు సోషల్ మీడియాలో ఇలా క్లీవేజ్ షో తో అరాచకం సృష్టించడం ఇదేమి మొదటిసారి కాదు దాదాపుగా ఈ ముద్దుగుమ్మ అన్ని ఫోటోలు సైతం ఇలాగే ఉంటాయని ఈమె ఫోటోలను చూస్తే అర్థమవుతోంది.

ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది.. ఇక టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు అందాలకు సైతం ఫిదా అవ్వని అభిమానులంటూ ఎవరు ఉండరు. కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోని బయోపిక్ లో ధోని లవర్ పాత్రలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ మలహోత్రా తో యోధ అనే చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా జులై 23న విడుదల కాబోతోంది.

Share post:

Latest