`ఆదిపురుష్‌`లో సీత పాత్ర కోసం కృతి స‌న‌న్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్‌, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]

పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]

అమ్మ బాబోయ్‌.. `పెళ్లి సంద‌డి`లో శ్రీ‌కాంత్ కలల రాకుమారి ఇప్పుడెలా ఉందో చూస్తే షాకైపోతారు!

హీరో శ్రీ‌కాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `పెళ్లి సంద‌డి` ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇంద‌లు శ్రీ‌కాంత్ కు జోడీగా రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా న‌టించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. […]

సూపర్ హిట్ చిత్రాలను వదిలేసుకున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఇప్పటికి ఎంట్రీ ఇస్తున్నారు..కొంతమంది సక్సెస్ అవ్వగా మరి కొంతమంది ఫెడౌట్ అవుతున్నారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది హీరోయిన్స్ కొన్ని సినిమాల్లో అనుకున్న తర్వాత మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మొదట హీరోయిన్గా అనీషా హంసరోజ్ అనే అమ్మాయిని తీసుకోవాలని సెలెక్ట్ చేయగా ఆమె లుక్ లో సెట్ కాకపోవడంతో కాజల్ […]

అది ఉన్న‌వాడినే పెళ్లి చేసుకుంటానంటున్న అంజ‌లి.. ఇక అయ్యే ప‌నే!?

అంజలి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన అంజలి మొదట తమిళంలో మంచి క్రేజ్‌ సంపాదించుకొంది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా అంజలికి తెలుగులో భారీ పాపులారిటీ దక్కింది. అయితే స్టార్ హీరోలు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే సుదీర్ఘకాలం నుంచి హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ […]

రీ రిలీజ్ సినిమా విషయంలో బాలయ్యకు గోరా అవమానం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు. నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర […]

ఈగ -2 చిత్రం నుంచి అప్డేట్.. ఏమిటంటే..?

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఈగ.. ఈ సినిమా చివరిలో సీక్వెల్ కూడా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎప్పటినుంచో రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ తీయాలని అనుకుంటున్నారు.. మహేష్ బాబుతో సినిమా పూర్తయ్యాక ఈ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. అయితే ఈగ సినిమా సమయంలో రాజమౌళి క్రేజ్ వేరే లెవల్లో ఉండేది.. కానీ ఇప్పుడు ఈగ-2 తీస్తే అది హాలీవుడ్ రేంజ్ లో ఉండాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈగ-2 […]

పింక్ శారీలో కియారా కిల్లింగ్ లుక్స్‌.. హాట్ స్పాట్ ను చూపిస్తూ చంపేసింది భ‌య్యో!

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న కిరా అద్వానీ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. అలాగే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే మూవీ చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ […]

ఇలియానా ప్లాన్ అదేనా.. అందుకే బాయ్ ఫ్రెండ్ ను చూపించ‌కుండా దాచేస్తుందా?

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇలియానాకు నెలలు కూడా నిండాయి. మరి కొద్ది రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే ఇలియానాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. అయినా సరే ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచుకుండా కొద్ది నెలలు క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక‌పోతే ఇలియానాను తల్లిని చేసిన వ్యక్తి ఎవరు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ రెస్టారెంట్లో బాయ్ […]