పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ చేస్తూనే ఉంటుంది శ్రీ రెడ్డి.

Pawan Kalyan lashes out at Sri Reddy, 'My 70 year old mother had to get  abused in public for their TRPs'
తాజాగా పవన్ కళ్యాణ్ ..వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠీల నిశ్చితార్థానికి హాజరు ఆయన ఫోటోలను షేర్ చేస్తే నలుగురు పెళ్ళాలు ఉన్న వంటరోడే నా దేవుడు అంటూ పేర్కొన్నది నన్ను రమ్మంటే వచ్చేదాన్ని కదా పావలా బావ అంటూ సెటైరికల్ గా శ్రీరెడ్డి కామెంట్లు వేయడం జరిగింది. మన ఇద్దరం ఈడు జోడుగా చట్టపట్టాలేసుకొని నాగబాబు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నా సామి రంగ అంటూ శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి.

ఈ పోస్టుకి కామెంట్లు చేస్తే జుట్టేసుకొని నలిగిపోయిన సర్టేసుకొని అయ్యో నా దేవుడు నేను లేకపోతే పిచ్చోడు అయిపోయేలా ఉన్నాడమ్మా నా దేవుడు అంటూ శ్రీరెడ్డి గాటుగానే స్పందించింది.. శ్రీరెడ్డి చేసిన ఈ నెగటివ్ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీ రెడ్డి పైన పలు రకాల కామెంట్ చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.