అవికా గోర్.. ఈ ముంబై ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `బాలికా వధూ(చిన్నారి పెళ్లికూతురు)` సీరయల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులరిటీని సంపాదించుకున్న అవికా గోర్.. అనేక టీవీ సీరియల్స్ లో నటించింది. అలాగే `ఉయ్యాల జంపాలా`తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హోదా దక్కలేదు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తూ కెరీర్ […]
Tag: hilight
కీర్తి సురేష్ మహాముదురు.. అర్థరాత్రి ఎలాంటి పనులు చేస్తుందో తెలిస్తే షాకే!
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ రీసెంట్ గా `దసరా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కీర్తి సురేస్ `భోళా శంకర్` సినమాలో నటిస్తోంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ […]
తమన్నాకు రజనీకాంత్ స్పెషల్ గిఫ్ట్.. తెగ మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నాడు. శివరాజ్కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే తమన్నా తొలిసారి రజనీకాంత్ తో జోడీగా కడుతోంది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]
సుశాంత్ ఆత్మహత్యపై సంచలన పోస్ట్ చేసిన కంగానా రనౌత్..!!
టాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య పైన ఇప్పటికీ పలు రకాల విషయాలు చర్చలు జరుగుతూనే ఉంటాయి. తనది సూసైడ్ కాదని ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద వ్యక్తులు చేసిన పని వల్ల సుశాంత్ మరణించాడు అంటూ పలువురు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడే వారిలో బాలీవుడ్ హీరోయిన్ […]
హాఫ్ శారీలో అందాలతో మతులు పోగొడుతున్న లక్ష్మీరాయ్..!!
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ ఆమ్మడి హీరోయిన్ గా కంటే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తూనే సెకండ్ హీరోయిన్గా కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. సోషల్ మీడియాలో నిరంతరం ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ . లక్ష్మీరాయ్ ఎప్పటికప్పుడు తన అంద చందాలతో కుర్రకారులకు మంటలు పుట్టించేలా కనిపిస్తూ […]
పూనకాలు తెప్పించే విధంగా మహేష్- ఎన్టీఆర్ మల్కిస్టారర్ మూవీ..!!
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎంతోమంది నటీనటులతో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.. ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసి ప్రేక్షకులను అలరించడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారు […]
హీరోయిన్స్ కంటె అందంగా నటి ఊర్వశి కూతురు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. ఈమె తెరపై కనిపిస్తే చాలు అమాయకంగా చూపులతోనే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంటుంది ఊర్వశి. తల్లిగా పిన్నిగా ఎన్నో పాత్రలో నటించిన ఈమె.. చక్రం సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించింది.ఆ తర్వాత సమంత ఓ బేబీ చిత్రంతోపాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు , గోపీచంద్ నటించిన జిల్ చిత్రంలో కూడా […]
పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి క్రేజీ లీక్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఒకటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా సాగకపోయినా ఈ గ్యాప్ లో ఆయన ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం.. ఇంతటి బిజీగా ఉండడం ఇదేమో కొత్త ఏమీ కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో వరుసగా […]
గుడ్న్యూస్.. ఫైనల్గా ఓ ఇంటివాడు కాబోతున్న హీరో రామ్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న వారంతా ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఇటీవల శర్వానంద్ రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ త్వరలో లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా రామ్ కూడా ఓ ఇంటివాడు అవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గత రెండు, మూడేళ్ల నుంచి రామ్ […]









