హీరోయిన్స్ కంటె అందంగా నటి ఊర్వశి కూతురు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. ఈమె తెరపై కనిపిస్తే చాలు అమాయకంగా చూపులతోనే ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంటుంది ఊర్వశి. తల్లిగా పిన్నిగా ఎన్నో పాత్రలో నటించిన ఈమె.. చక్రం సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించింది.ఆ తర్వాత సమంత ఓ బేబీ చిత్రంతోపాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు , గోపీచంద్ నటించిన జిల్ చిత్రంలో కూడా నటించింది.

Happy Birthday Urvashi: Here are some lesser known facts about the Yodha  actor - Zee5 News

ఊర్వశి తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా నటించింది. ఇప్పుడు సహాయ నటిగా కూడా రాణిస్తున్న ఊర్వశి సోషల్ మీడియాలో తాజాగా అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఊర్వశి శివప్రసాద్ పేరుతో మొదలైన ఈ కథ కొద్ది రోజులలోనే 70 వేలకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తాజాగా తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది నటి ఊర్వశి.

It was she who taught me how to be a family man: Manoj K Jayan - CINEMA -  CINE NEWS | Kerala Kaumudi Online

ఇక తన కూతురు పేరు కుంజత, కుమారుడు ఇషాన్ ప్రజాపతి తో కలిసి ఉన్న ఫోటోలను నేటిజన్లను ఆకర్షించే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఊర్వశి కూతురు స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది తను చాలా ముద్దుగా ఎంతో అందంగా కనిపిస్తోందని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు హీరోయిన్ల కంటే మరింత అందంగా కనిపిస్తోందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.. ఊర్వసి నటుడు మనోజ్.. కే జయన్ ను వివాహం చేసుకుంది. కొన్ని కారణాలు చేత వీరిద్దరూ 2008లో విడిపోయారు ఆ తర్వాత 2013లో మళ్లీ ఊర్వసి బిల్డర్ శివప్రసాద్ను వివాహం చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Urvasi Sivaprasad (@therealurvasi)