హాఫ్ శారీలో అందాలతో మతులు పోగొడుతున్న లక్ష్మీరాయ్..!!

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ ఆమ్మడి హీరోయిన్ గా కంటే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తూనే సెకండ్ హీరోయిన్గా కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. సోషల్ మీడియాలో నిరంతరం ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ . లక్ష్మీరాయ్ ఎప్పటికప్పుడు తన అంద చందాలతో కుర్రకారులకు మంటలు పుట్టించేలా కనిపిస్తూ ఉంటుంది. గ్లామర్ ఎలివేషన్ తో తనదైన మార్క్ వేసుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ಹಾಟ್ ಬ್ಯೂಟಿ ಲಕ್ಷ್ಮಿ ರೈ: ಬೆಳಗಾವಿ ಸುಂದರಿಯ ಫೋಟೋ ವೈರಲ್
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక డిజైనర్ హాఫ్ శారీలో అందాలను చూపించి చూపించకుండా మంటలు పుట్టిస్తోంది. అందాలు వలకబోసే డిజైన్లో ఈ అమ్మడు టాప్ టు బాటమ్ ఒకే వర్ణంలో అందాలను ఎలివేషంతో మైమరిపిస్తోంది..

பட வாய்ப்புக்காக இப்படியுமா பண்ணுவீங்க..? செம்ம Hot-ஆன ராய் லட்சுமியின்  ஹாட் கிளிக்ஸ்..! - Update News 360ముఖ్యంగా మేకప్ ఎక్సరసిస్ ప్రతిదీ కూడా ఈమె అందాన్ని మరింత హైలెట్గా చేస్తున్నాయి.. తన బాడీ లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న లక్ష్మి రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి ఎలివేషన్తో గతంలో కూడా ఎన్నో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

कन्नड़ फिल्मों की अदाकारा लक्ष्मी राय ने गोल्डन डीपनेक पहन खींचा सभी का  ध्यान news in hindi

జీరో సైజులో కనిపించే లక్ష్మీరాయ్ ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా మారి అందాలను మరింత పెంచేస్తోంది. కెరీర్ విషయానికి వస్తే హీరోయిన్గా చేసింది తక్కువ సినిమాలే.. కానీ సోషల్ మీడియాలో ఇతర సినిమాల్లో నటించడం వల్ల మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లు నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.