మళ్లీ ఎన్టీఆర్ -బాలయ్య మధ్య గొడవలు మొదలయ్యాయా..?

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నిన్నటి రోజున కావడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా బాలయ్యను విష్ చేయడం జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కళ్యాణ్ రామ్ కూడా విష్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ.. మధ్య జూనియర్ ఎన్టీఆర్ ,బాలయ్య కి మాత్రం అసలు విషెస్ చెప్పలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ పైన కాస్త కోపంగా […]

చేతిలో బీర్ బాటిల్ ప‌ట్టుకుని ప‌బ్ లో `ఊ అంటావా మావ‌` అంటూ ఊపేసిన స‌మంత‌.. వీడియో వైర‌ల్!

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా అండ్ డీకే ద్వ‌యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్‌, సమంత జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న‌టించిన `సిటాడెల్`కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో స‌మంత అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. లాస్ట్ నైట్ […]

అదితి రావు హైదరితో ఎఫైర్ నిజ‌మే.. ఫైన‌ల్ గా నిజం ఒప్పుకున్న‌ సిద్ధార్థ్.. పెళ్లెప్పుడంటే?

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అజ‌య్ భప‌తి తెర‌కెక్కించిన `మ‌హాస‌ముద్రం` మూవీలో వీరిద్ద‌రూ జంట‌గా న‌టించారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సిద్ధార్థ్, అదితి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. సిద్ధార్థ్, అదితి త‌ర‌చూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, సినిమా ఫంక్ష‌న్స్ కు జంట‌గా వెళ్ల‌డం వంటివి నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి […]

రెండో పెళ్లికి రెడీ అయిన సమంత‌.. బాయ్ ఫ్రెండ్ ను కూడా ప‌రిచ‌యం చేసేసిందిరోయ్‌!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని […]

బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఏకైక రికార్డ్ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ.. ముఖ్యంగా బాలయ్య తొడగొట్టే విధానంతో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకోవడం జరిగింది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తండ్రికి తగ్గ కుమారుడు గా పేరు సంపాదించారు. ఒకవైపు అగ్ర కథానాయకుడుగా కొనసాగుతూనే మరొకవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు […]

దానికోసం బాలయ్య కుమారుడు సర్జరీ చేయించుకున్నారా..?

నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నేళ్లుగా బాలయ్య కుమారుడు సినిమాలపై ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ ను చూసి అభిమానులు బరువు తగ్గకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చిన […]

బ్లాక్ డ్రెస్సులో స్కిన్ షో తో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ ప్రేక్షకులకు మొదట బుల్లితెర ద్వారా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రంలో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియాలో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన అందాల ఆరబోతతో గ్లామర్ […]

వైరల్ గా మారుతున్న ఉపాసన జాతకం..!!

మెగా కోడలు ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయమైనా సరే షేర్ చేసిన క్షణాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసన గర్భవతి కావడంతో ఏ క్షణమైన శుభవార్త చెబుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మిస్తుందని కొంతమంది అభిమానులు కోరుకుంటుండగా మరి కొంతమంది కూతురుకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని […]

వరుణ్ తేజ్- లావణ్య కు తొడిగిన రింగ్ ధర తెలిస్తే షాక్..!!

మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తూనే ఉండేవి.. అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి మాత్రం ఎప్పుడు ఖండిస్తూ వస్తూ ఉండేది. కానీ ఈ నెలలో ఎక్కువగా వీరినిచ్చితార్థం గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉండడంతో మరొకసారి వీరిద్దరి ప్రేమ గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా […]