బ్లాక్ డ్రెస్సులో స్కిన్ షో తో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్..!!

బాలీవుడ్ ప్రేక్షకులకు మొదట బుల్లితెర ద్వారా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రంలో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియాలో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Image
తన అందాల ఆరబోతతో గ్లామర్ ట్రీట్ తో కుర్రకారులను మైమరిపించేలా చేసింది మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో ఇప్పటికి తన అందాల విందుతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు చేసే స్కిన్ షో తో రెగ్యులర్గా అభిమానులను సందడి చేస్తూనే ఉంటుంది.

Pic Talk: Black and Bold, Mrunal Thakur తాజాగా ఇప్పుడు మరొకసారి ఇలా బ్లాక్ డ్రెస్సులో క్లీవెజ్ షో తో రెచ్చిపోయి మరి టాప్ లెస్ అందాల విందు చేస్తూ ప్రతి ఒక్కరిని సడన్ సర్ప్రైజ్ చేస్తోంది. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న మృణాల్ ఠాకూర్.. ను చూసి చాలా మంది అభిమానులు సీతారామం చిత్రంలో ఉన్నది ఈమెన అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Check Mrunal Thakur's Black & Bold Look Below
ఈ రేంజ్ లో అందాల విందు చేసినప్పటికీ మృణాల్ ఠాకూర్ ను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది . టాలీవుడ్లో తన రెండవ సినిమానే న్యాచురల్ స్టార్ నానితో నటించే అవకాశం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగు వేయడం ఖాయమంటూ అభిమానులు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)