వైరల్ గా మారుతున్న ఉపాసన జాతకం..!!

మెగా కోడలు ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయమైనా సరే షేర్ చేసిన క్షణాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసన గర్భవతి కావడంతో ఏ క్షణమైన శుభవార్త చెబుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మిస్తుందని కొంతమంది అభిమానులు కోరుకుంటుండగా మరి కొంతమంది కూతురుకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Upasana Kamineni Konidela celebrates her baby shower with husband Ram  Charan in Dubai; keeps the party intimate with close friends and family,  see photos : Bollywood News - Bollywood Hungama
అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని కూతురు పుడితే మరొక లాగా ఉండబోతుందని సమాచారం. ఉపాసనకు కొడుకు పుడితే చరణ్ కు బాగా కలిసొస్తుందని ఉపాసన చరణ్ కొడుకు ఉన్నత స్థాయిలోకి వెళ్తారనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఒకవేళ కూతురు పుడితే మెగా ఫ్యామిలీకి డబ్బు పరంగా బాగానే కలిసి వస్తుందని చరణ్ ఉపాసన దంపతులకు మరింత ధనవంతులవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు ఉపాసన చరణ్ జాతకాలను పరిశీలించి ఈ విషయాలను తెలియజేసినట్లు సమాచారం.

ఉపాసన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా బిజీ కాబోతున్నట్లు సమాచారం.ఉపాసన నెల సంపాదన కళ్ళు చెదిరే రేంజ్ లో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ ,ఉపాసన ఆర్థికంగా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక తమ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలు షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఉపాసనతో రామ్ చరణ్ అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటోంది.