విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కమలహాసన్ ఈ సినిమాని తన బ్యానర్ పైన తెరకెక్కించి భారీగా కలెక్షన్లను సంపాదించారు. తన బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న కమలహాసన్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-K చిత్రంలో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఆది పురుష్ చిత్రం కూడా ఈ రోజున విడుదలై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-K చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ బడ్జెట్ […]
Tag: hilight
ఆది పురుష్.. అదిరిపోయిన ట్విట్టర్ టాక్.. కానీ..?
పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం రామాయణం వంటి సబ్జెక్టుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్.. రావణాసుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. తదితర నటీనటులు సైతం ఇతర పాత్రలలో నటించడం జరిగింది. మరి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో […]
పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]
ఓటిటిలోకి వచ్చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ సైతాన్.. ఎక్కడంటే..?
యాత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ మహీ వీ రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. దీంతో గత కొన్ని రోజుల క్రితం ఓటీటిలో సేవ్ ది టైగర్స్ అనే పేరుతో ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు సైతాన్ అంటూ మరొక వెబ్ సిరీస్తే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు […]
బాలయ్య `NBK 109` లో హీరోయిన్ ఫిక్స్.. కత్తిలాంటి ఫిగర్నే దింపుతున్నారుగా!?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ బాబు తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల అవ్వబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. ఇటీవల వాల్తేరు […]
కొడాలి నాని పై.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ ..
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటనపరాంగ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ కు ఈ మధ్యకాలంలో మరింత గుర్తింపు లభించింది పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ […]
పెళ్లైన ఆ హీరోయిన్ తో డేట్ కి వెళ్తానంటున్న వరుణ్.. ఆమె ముందు లావణ్య కూడా వేస్టేనా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. మరో రెండు మూడు నెలల్లో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. […]
50 లో కూడా అందాలతో హీట్ పెంచేసిన టబు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ల లో టబు కూడా ఒకరు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. మొదటిసారిగా వెంకటేష్ తో కలిసి కూలి నెంబర్ వన్ చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది టబు. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా తదితర చిత్రాలలో నటించి మెప్పించింది. నటి టబు దివంగత నటి దివ్యభారతి […]
వివాహం చేసుకోబోతున్న రామ్ పోతినేని..అమ్మాయిఎవరంటే..?
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు పొందిన రామ్ పోతినేని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు .ఆ తర్వాత సరైన సక్సెస్ అందుకోలేక పోతున్నారు. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా పాన్ ఇండియా లేవల్లో మార్చి యాక్షన్ చిత్రంగా కెరకెక్కించారు. హీరో రామ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నట్లు […]









