పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గొప్ప నటుడే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా. తాజాగా ఈ విషయం మరోసారి రుజువు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ `సలార్` యూనిట్ సభ్యులందరికీ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ ఇచ్చాడట. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ మూవీ ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ […]
Tag: hilight
ఆది పినిశెట్టి భార్యతో గొడవపడ్డ లారెన్స్.. కారణం అదేనా..?
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు ఆది పినిశెట్టి సుపరిచితమే ఆయన భార్య నిక్కి గల్రాని కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీ అంటే ఒక మాయ ప్రపంచం ఇందులో ఎలాంటి విషయాలు ఎలా అనే విషయంపై ఎప్పుడు అంచనా వేయలేం కొన్నిసార్లు సినిమా షూటింగులు జరిగే విషయంలో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలా నటుడు రాఘవ లారెన్స్ నటించిన మెట్ట శివ కెట్ట శివ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక […]
`ఆదిపురుష్`కు బిగ్ షాక్.. అక్కడ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?
రామాయణం లాంటి అద్భుత దృశ్య కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ డ్రామా `ఆదిపురుష్` ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 7000 థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల అయింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి చాలా వరకు […]
హీరోలనే మించిపోయిన జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలిస్తే షాకే!
`ఆర్ఆర్ఆర్` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబో ప్రాజెక్ట్ పై ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మరికొద్ది నెలల్లో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా జక్కన్న ఓ కమర్షియల్ యాడ్ లో నటించాడు. ప్రముఖ మొబైల్ […]
సాయి పల్లవి పాటకు డాన్స్ వేసిన సితార..వీడియో వైరల్..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి విషయంలోనైనా సరే చురుకుగా ఉంటుంది ఇప్పుడు తాజాగా డాన్స్ తో అదరగొడుతోంది. ప్రేక్షకులలో, సోషల్ మీడియాలో సితార మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ చేసి అదరగొట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయక క్షణాల్లో అది వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా సాయి పల్లవి పాటకు అద్భుతంగా డాన్స్ […]
కీర్తి సురేష్ కు మైండ్ గానీ దొబ్బిందా.. అలాంటి చెత్త పని ఎలా చేస్తుంది..?
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాలనే నమ్ముకుంది. అలా సర్కారు వారి పాట, దసరా చిత్రాలతో హిట్స్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దసరా పాన్ […]
`ఆదిపురుష్`లో రాముడితో పాటు ప్రభాస్ పోషించిన మరొక పాత్ర ఏదో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` హంగామా మొదలైంది. ఫైనల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తే.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రను పోషించాడు. రామాయణం కథ అందరికీ తెలిసిందే అయినా.. ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. […]
బావ అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!
మెగా కుటుంబంలోని పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా ట్విట్ చేస్తూ నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చుగా బావ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు విన్నపించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తరచూ […]
ఆది పురుష్..ఇండియాలో అంతటి స్టామినా ప్రభాస్ కే సాధ్యం..!!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటించిన పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదలై సక్సెస్ అందుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.చివరిగా ప్రభాస్ బాహుబలి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత తను నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. బాహుబలి తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ అయిన ఎక్కడ ఇమేజ్ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అదే జోష్తో అదే క్రేజీతో దూసుకుపోతున్నారు ప్రభాస్. […]









