టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఎనర్జిటిక్ హీరోగా పేరుపొందారు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తూ బిజీ హీరోగా మారిపోయారు. టాలీవుడ్ లో నటీనటులు సైతం ఈ మధ్యకాలంలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఇటీవలే నటుడు శర్వానంద్ కూడా వివాహం చేసుకున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఘనంగా జరిగింది.త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ హీరోల బాటలోనే మరొక […]
Tag: hilight
గేమ్ చేంజర్ చిత్రం నుంచి అంజలి ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడుతోంది. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్, గ్లింప్స్ విడుదల కావడంతో ఈ […]
పెళ్లి తర్వాత భార్యతో శర్వానంద్ ఫస్ట్ ట్రిప్.. ఇంతకీ ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ బటయపడిన సంగతి తెలిసిందే. ఇటీవలె శర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ ఏడడుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్లోని లీలా ప్యాలెస్లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో శర్వానంద్ వెడ్డింగ్ […]
అందుకు సిద్ధంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. నాకిప్పుడు మూడ్ లేదు.. తమన్నా హాట్ కామెంట్స్!
మిల్కీ బ్యూటీ తమన్నా పేరు గత వారం నుంచి వార్తల్లో మారుమోగిపోతోంది. బాలీవుడ్ లో ఈ అమ్మడు రెండు వెబ్ సిరీస్ లు చేసింది. అందులో ఒకటి జీ కర్దా కాగా.. మరొకటి లస్ట్ స్టోరీస్ 2. జీ కర్దా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సిరీస్ లలోనూ తమన్నా బోల్డ్ గా యాక్ట్ చేసింది. బోల్డ్ అంటే […]
`జై రెబల్ స్టార్` అంటూ బీరు బాటిల్ తో చేయి కోసుకున్న అభిమాని.. పిచ్చి బాగా ముదిరింది రోయ్!
సినీ తారలపై అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం హద్దులు దాటితే అనేక అనర్థాలకు దారితీస్తుంది. అభిమానం పేరుతో అతి చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ప్రభాస్ అభిమాని అతి ఉత్సాహంతో ప్రాణాలకే తెగించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే. ప్రభాస్ తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొదిద్దుకున్న ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక ఆదిపురుష విడుదల సందర్భంగా […]
Puspa-2: పుష్ప -2 నుంచి యాక్షన్ సీన్ లిక్.. వీడియో వైరల్..!
అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు వచ్చేలా చేసిన చిత్రం పుష్ప.. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో పడ్డారు చిత్ర బృందం. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. పుష్ప సినిమా మించి పుష్ప -2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం […]
రాఖీ బాయ్ గ్యారేజ్లోకి మరో లగ్జరీ ఖారు.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన రాఖీ బాయ్ యశ్.. తన గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారుకు వెల్కమ్ చెప్పాడు. రేంజ్ రోవర్ కారును యశ్ తాజాగా కొనుగోలు చేశారు. అంతేకాదు తన కొత్త కారుతో భార్య రాధిక పండిట్, పిల్లలు యథర్వ్, ఐరాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే రాఖీ బాయ్ కొత్త కారు ధర ఓంతో […]
ఘాటైన బికినీ అందాలతో రచ్చ చేస్తున్న అనసూయ..!!
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ అంటే తెలియని వారంటూ ఎవరు.. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ట్రొల్ కి గురవుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో బికినీ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది అనసూయ ఈమె నటించిన విమానం సినిమాలో ఈమె ఒక వేశ్య పాత్రలో నటించి తన నటనతో మరొకసారి మెప్పించింది. ఒకపక్క గ్లామర్ షో చేస్తూనే మరొకపక్క ఇలాంటి ఇట్ మెంట్ సన్నివేశాలలో […]
లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియా భవాని..!!
కోలీవుడ్లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు […]








