ఘాటైన బికినీ అందాలతో రచ్చ చేస్తున్న అనసూయ..!!

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ అంటే తెలియని వారంటూ ఎవరు.. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల విషయాల పైన స్పందిస్తూ ట్రొల్ కి గురవుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో బికినీ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంది అనసూయ ఈమె నటించిన విమానం సినిమాలో ఈమె ఒక వేశ్య పాత్రలో నటించి తన నటనతో మరొకసారి మెప్పించింది. ఒకపక్క గ్లామర్ షో చేస్తూనే మరొకపక్క ఇలాంటి ఇట్ మెంట్ సన్నివేశాలలో అదరగొట్టేస్తోంది అనసూయ.

Image
అందాల ఆరబోత విషయంలో అనసూయ ఆటో సినిమాలలో సోషల్ మీడియాలో కూడా తరచూ వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇటీవల కాలంలో భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిన అనసూయ అక్కడ కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు కూడా చేయడం జరిగింది.నేటిజన్స్ బికినీ ఫోటోలతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈరోజు మరింత అందంగా కనిపిస్తూ పలు రకాల బికినీ ఫోటోలను షేర్ చేసింది.

Image
అనసూయ వేసవిలో తన కుటుంబంతో కలిసి స్విమ్మింగ్ పూల్ వద్ద సీత తీరుతున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన థైస్ అందాలను ఎద అందాలను కుర్రకారులను పిచ్చెక్కించేలా చేస్తోంది. బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం మనసు యొక్క సంబంధించి ఈ బికినీ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.