చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. వారి అంచనాల మధ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది టాక్ పరంగా పాజిటివ్ టాకు వచ్చిన ఏ విధంగా కలెక్షన్లు రాబడతాయి అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ ఈ సినిమా అత మంచి పేరు […]
Tag: hilight
వాటికి గుడ్ బై చెప్పనున్న ఆవికా గోర్.. షాక్ లో ఫ్యాన్స్..!!
హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టింది హీరోయిన్ అవికా గోర్.ఈమె మొట్టమొదటిగా చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్ లో తన అమాయకంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఉయ్యాల జంపాల సినిమాతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా చూపిస్త మామ ,ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది. అవికా గోర్ వెయిట్ పెరగటంతో ఆమెకు సినిమా […]
మూడో భార్య కూడా పవన్ కళ్యాణ్ను వదిలేసిందా.. ఇప్పుడిదే హాట్ టాపిక్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మూడో భార్య అన్నా లెజ్నెవా కూడా వదిలేసిందంటూ గత వారం రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నా లెజ్నెవాతో పవన్ కళ్యాణ్ విడాకులకు సిద్ధం అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ గా మెగ ఫ్యామిలీతో ఓ ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. అదే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న […]
సినిమా అవకాశాలపై హాట్ కామెంట్లు చేసిన తాప్సి..!!
టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సి.. తన మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ,వీర , కాంచన తదితర చిత్రాలలో నటించింది. అయితే ఇందులో కేవలం ఏమి సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడంతో ఈమెకు పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన తాప్సి బాలీవుడ్లో మాత్రం క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించి స్టార్ హీరోయిన్గా […]
`ఫ్యామిలీ స్టార్`గా మారిన రౌడీ స్టార్.. ఇంతకీ ఏంటి సంగతి..?
`లైగర్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ పడినా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా, పరుశురామ్ తో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అనంతరం విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న […]
మహేష్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన రాజమౌళి.. పాపం ఇది అస్సలు ఊహించుండరు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఏడాదిన్నర క్రితమే అనౌన్స్ చేశాడు. అడ్వెంచర్ యాక్షన్ మూవీ ఇది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మంచు మనోజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ విజువుల్ వండర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైంది. కొన్ని విమర్శలు వచ్చినా.. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల […]
వాళ్లు చేసిన తప్పు వల్లే మెగా కూతుర్ల కాపురాలు కూలుతున్నాయా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తన సోదరులు ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు వీళ్లే కాకుండా అల్లుళ్ళు తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు చిరంజీవి సపోర్టుతో అడుగుపెట్టి అందరూ కూడా స్టార్స్ గా మారారు. చిరంజీవి ఎంతోమందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉండడంతో అభిమానులు మరింత రెట్టింపు […]
సాయి ధరమ్ తేజ్ కి పెద్ద తలనొప్పిగా మారిన వరుణ్ పెళ్లి.. ఇదెక్కడి గోల రా బాబు!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్టబుగ్గుల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. `మిస్టర్` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరువురు వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవలె నాగబాబు నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటటీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి పెళ్లి మెగా మేనల్లుడు […]









