వాళ్లు చేసిన తప్పు వల్లే మెగా కూతుర్ల కాపురాలు కూలుతున్నాయా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తన సోదరులు ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణిస్తున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు వీళ్లే కాకుండా అల్లుళ్ళు తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు చిరంజీవి సపోర్టుతో అడుగుపెట్టి అందరూ కూడా స్టార్స్ గా మారారు. చిరంజీవి ఎంతోమందికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉండడంతో అభిమానులు మరింత రెట్టింపు అవుతూనే ఉన్నారు.

Megastar Chiranjeevi's daughter Latest Stories at Filmify.in, Megastar  Chiranjeevi's daughter Updates, And Many More From Megastar Chiranjeevi's  daughter - Filmify.in

చిరంజీవి తన వారసులలో కొడుకులను మాత్రమే ఇండస్ట్రీకి పరిచయం చేశారు కానీ కూతుర్లను అసలు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. అందుకు కారణం తెలియదు కానీ వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం లేకుండా వాళ్ళ ప్రవర్తన వల్ల ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. వాస్తవానికి చిరంజీవి తన కుటుంబాన్ని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటారు తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్లకు ఏది అడిగినా సరే వెంటనే ఇచ్చేసే మనస్తత్వం కలదు చిరంజీవి.

Chiranjeevi's daughter Srija's latest pics from her wedding | Entertainment  Gallery News,The Indian Express
అలా వాళ్ళు తప్పులు చేసిన సర్దుకొని పోవడం వల్ల ఇప్పుడు మెగా కుటుంబం పరువు పోతుంది అంటూ పలు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకొని మీడియా కంటపడడంతో చిరంజీవి పరువు మొత్తం పోయింది ఆ తర్వాత చిరంజీవి చేసేదేమీ లేక తన కూతురిని దగ్గరకు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ విడిపోవడంతో మళ్లీ రెండవ పెళ్లి చేశారు ఇప్పుడు రెండో భర్త నుండి కూడా దూరంగా ఉంటుందని సమాచారం. మళ్లీ కూతుర్ని ఈ సమయంలో కూడా చిరంజీవి దగ్గరికి తీసుకున్నాడు. ఇదే తప్పును నాగబాబు కూడా చేస్తున్నారు.ఆయన తన కూతురు నిహారికను చాలా గారాబంగా పెంచి చెడగొట్టేశారు.. నిహారిక కూడా తన భర్త నుండి దూరంగా ఉంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇదంతా చిరంజీవి నాగబాబు చేసిన తప్పు వల్లే జరిగిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.