ఆది పినిశెట్టి భార్యతో గొడవపడ్డ లారెన్స్.. కారణం అదేనా..?

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు ఆది పినిశెట్టి సుపరిచితమే ఆయన భార్య నిక్కి గల్రాని కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీ అంటే ఒక మాయ ప్రపంచం ఇందులో ఎలాంటి విషయాలు ఎలా అనే విషయంపై ఎప్పుడు అంచనా వేయలేం కొన్నిసార్లు సినిమా షూటింగులు జరిగే విషయంలో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలా నటుడు రాఘవ లారెన్స్ నటించిన మెట్ట శివ కెట్ట శివ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.

Raghava Lawrence, Nikki Galrani's Motta Shiva Ketta Shiva stills -  Photos,Images,Gallery - 60138
అసలు విషయంలోకి వెళ్తే మొట్ట శివ కెట్ట శివ చిత్రంలో హీరోగా రాఘవ లారెన్స్ నటించిన ఇందులో హీరోయిన్ గా నిక్కి గల్రాని.. నటించింది. అయితే ఒక రోజు షూటింగ్ సమయంలో ఈమె టైం కి రాకపోవడంతో రాఘవ లారెన్స్ కి చాలా కోపం వచ్చిందట.దీంతో రాత్రికి రాత్రి ఒక పెద్ద రూమ్ లో ఒక డ్యాన్స్ షాట్ ఎలాంటి కట్ లేకుండా పెట్టి ఈమెను చేయమని చెప్పారట.. అయితే అది ఎంత ప్రయత్నించినా ఒకేషాట్లో అంత పెద్ద మూమెంట్ చేయలేక పోయిందట నిక్కి గల్రాని.. ఎంతసేపు అవుతున్నా సరే అక్కడే ఉండడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

Aadhi Pinisetty ties the knot with Nikki Galrani, See photos |  Entertainment News,The Indian Express
దీంతో సెట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట. డైరెక్టర్ నిర్మాత కూడా ఏమీ చేయలేని పరిస్థితి.. ఈ విషయాన్ని డైరెక్ట్ గా నిక్కి గల్రాని వెళ్లి లారెన్స్ కు తెలియజెప్పి సారీ చెప్పడంతో ఆయన కాస్త కూల్ అయ్యి లాంగ్ షాట్ తో ఆ పాటను పూర్తి చేసినట్లు సమాచారం.ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారడంతో ఆడపిల్ల విషయంలో లారెన్స్ ఇలా ఎందుకు ప్రవర్తించారనే విషయంపై పలు రకాల రూమర్లు వినిపించాయి.. కానీ లారెన్స్ మాత్రం ప్రొడక్షన్ అంటే భయం ఉండాలనీ ఉద్దేశంతో చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.