హీరో నిక్కి గల్రాని ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంటుంది. కానీ ఈ హీరోయిన్ కి మాత్రం కాస్త కూస్తో ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ మాత్రం ఉంది. ఆది పినిశెట్టి ని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ప్రెగ్నెన్సీ రూమర్స్ ని ఎదుర్కొంటుంది. అయితే రీసెంట్ గా ఈమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో చాలామంది ప్రెగ్నెంట్ అన్నారు. దాంతో అందరికీ వార్నింగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని […]
Tag: nikki galrani
ఆది పినిశెట్టి భార్యతో గొడవపడ్డ లారెన్స్.. కారణం అదేనా..?
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు ఆది పినిశెట్టి సుపరిచితమే ఆయన భార్య నిక్కి గల్రాని కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీ అంటే ఒక మాయ ప్రపంచం ఇందులో ఎలాంటి విషయాలు ఎలా అనే విషయంపై ఎప్పుడు అంచనా వేయలేం కొన్నిసార్లు సినిమా షూటింగులు జరిగే విషయంలో పలు రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. అలా నటుడు రాఘవ లారెన్స్ నటించిన మెట్ట శివ కెట్ట శివ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక […]
ప్రెగ్నెన్సీపై గుట్టు విప్పిన నిక్కీ.. ఒక్క పోస్ట్ తో అంతా తేల్చేసింది!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడని, ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై నిక్కీ గుట్టు విప్పింది. ఒక్క పోస్టుతో అంతా తేల్చేసింది. ఇంకెందుకు ఆలస్యం డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటూ ప్రెగ్నెన్సీ వార్తలపై కాస్త అసహనం వ్యక్తం చేసిన నిక్కీ.. సోషల్ మీడియాలో తాను తల్లి కాబోతున్నానంటూ […]
తండ్రి కాబోతున్న ఆది పినిశెట్టి.. హీరో ఇంట సంబరాలు షురూ!?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని.. దీంతో హీరో ఆది పినిశెట్టి ఇంట సంబరాలు షురూ అయ్యాయని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వళ్తే.. దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా విలన్ గానూ నటిస్తూ తెలుగు, తమిళ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన […]
`మిస్టర్ ప్రేమికుడు`గా రాబోతున్న ప్రభుదేవా..సక్సెస్ అవుతాడా?
నటుడిగా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా నటించిన తాజా చిత్రం `చార్లీ చాప్లిన్ 2`. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ, నిక్కి గల్రాని హీరోయిన్లుగా నటించారు. తమిళనాట 2019లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి `మిస్టర్ ప్రేమికుడు` పేరుతో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే […]
అడ్డంగా మోసపోయిన టాలీవుడ్ హీరోయిన్..రూ.50 లక్షలు స్వాహ!
నిక్కీ గల్రానీ..ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి సక్సెస్ ఇవ్వలేకపోయినా..నటన పరంగా మంచి మార్కులు పడేలా చేశాయి. అయినప్పటికీ ఇక్కడ పెద్దగా అఫర్ల రాకపోవడంతో..తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒకరి చేతిలో అడ్డంగా మోపసోయి ఏకంగా రూ.50 లక్షలను పోగొట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న […]
అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన బన్నీ!
సునీల్‌తో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించిన నిక్కీ గల్రాని, ‘బుజ్జిగాడు’ ఫేం కన్నడ బ్యూటీ సంజన చెల్లెలు. మొదటి సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి ఫాలోయింగ్ బాగానే వచ్చింది ఆ సినిమాతో. స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. డాన్సులు బాగా చేస్తోంది. నటనలో కూడా మంచి మార్కులే వేయించుకుంది. అక్క సంజనతో పోలిస్తే చాలా ఎక్స్‌ట్రా క్వాలిటీస్ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మలో. అందుకే తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా పెద్ద హీరో పక్కనే. అల్లు అర్జున్ […]