50 లో కూడా అందాలతో హీట్ పెంచేసిన టబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ల లో టబు కూడా ఒకరు. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. మొదటిసారిగా వెంకటేష్ తో కలిసి కూలి నెంబర్ వన్ చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది టబు. ఆ తర్వాత నిన్నే పెళ్ళాడుతా తదితర చిత్రాలలో నటించి మెప్పించింది.

నటి టబు దివంగత నటి దివ్యభారతి మంచి స్నేహితురాలట.. దివ్యభారతి ద్వారా డైరెక్టర్ రాఘవేంద్రరావుకు టబు పరిచయమయ్యారట దీంతో ఆమెను కూలి నెంబర్ వన్ సినిమాకు ఎంపిక చేయడం జరిగిందట. టబు అసలు పేరు తబుస్మ్ హష్మీ.. ఈమె హైదరాబాదులో జన్మించింది.ఈమె అందాల ఆరబోత విషయంలో గ్లామర్ విషయంలో అప్పట్లో కూడా పలు చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. బాలయ్య తో కలిసి చేసిన పాండురంగడు చిత్రంతో ఈమె మరింత అందంగా కనిపించి కవ్వించింది.

❦ 𝑹𝒂𝒚𝒉𝒂𝒏 𝑲𝒂𝒓𝒕𝒉𝒊𝒌 ❦™ (@RayhanKarthikOf) / Twitter

చివరిగా తెలుగు ఇండస్ట్రీలో అలా వైకుంఠపురం సినిమాల టబు రీఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది ఈ చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తూనే ఉంది టబు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన సినిమా అభ్యర్థులతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా టబు షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుల మతి పోగొట్టేలా కనిపిస్తున్నాయి.50 ఏళ్లలో కూడా ఈ ముద్దుగుమ్మ అందాలు వడ్డిస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన యద తైస్ అందాలను చూపిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)