టాలీవుడ్ లో నెం. 1 హీరో ఎవరు అని సినీ తారలను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి కాస్త సంకోచిస్తుంటారు. కానీ, ఎనర్జిటిక్ రామ్ పోతినేని మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా చాలా డేరింగ్ గా తెలుగులో సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరో తేల్చి పడేశాడు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కెరీర్ లో తెరకెక్కుతున్న తొలి […]
Tag: hilight
మెగాస్టార్ తో మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా టిల్లు గాడి రెమ్యునరేషన్!
గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `డీజే టిల్లు` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరంజీవి పెద్దు కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై […]
సినీ బ్యాగ్రౌండ్ ఉన్న సక్సెస్ కాలేని శివాత్మిక..!!
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాత్మిక మొదటిసారి దొరసాని అనే సినిమా ద్వారా తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాత్మిక ఆ తర్వాత తమిళంలో ఆనందం ,విలాయుద్ధం ,వీడు నెంజుకు, నిధి నిధం వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత తెలుగులో గత ఏడాది పంచతంత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలో ఈ అమ్మడు ఫోటో షూట్లతో ఆడియన్స్ కు మరింత […]
`ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా?
ఇండియన్ సినీ ప్రియులందరూ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్` రేపు అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మైథలాజికల్ […]
తలుకుల చీరలో టిల్లుగాని పోరి గ్లామర్ మెరుపులు.. బ్లౌజ్ జారుతున్నా తగ్గేదే లే!
మెహబూబా మూవీతో 2018లోనే తెలుగు తెరకు పరిచయం అయిన అందాల సోయగం నేహా శెట్టి.. గత ఏడాది విడుదలైన `డిజే టిల్లు` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. ప్రస్తుతం టిల్లుగాని పోరి `బెదురులంక 2012` అనే మూవీలో నటిస్తోంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మంచి విజయం […]
చరిత్ర తిరగరాయబోతున్న ప్రభాస్.. `ఆదిపురుష్` తొలి రోజు టార్గెట్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి మొదలైంది. మరోవైపు […]
ఆ పని చేయలేదని స్టార్ హీరో సినిమా నుంచి తీసేసారు డింపుల్ హయాతి హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డస్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో నటించింది కేవలం మూడు నిమిషాలే అయిన కుర్రకారులను తన అందచందాలతో బాగా కిక్కెక్కించిందని చెప్పవచ్చు. ఖలాడి సినిమాతో ఇండస్ట్రీ చీకు తనవైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కూడా తన గ్లామర్ తో హాట్ షేపులతో అందరిని ఆకట్టుకుంది. ఇటీవలే రామబాణం సినిమాతో […]
టాలీవుడ్ ని ఏలేస్తున్న శ్రీ లీల.. ఎన్ని చిత్రాలంటే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల.. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకుంది. కానీ తన అంద చందాలతో డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత రవితేజ నటించిన ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది శ్రీలీల.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సత్తా చాటుతోంది ఈ […]
బాహుబలి సినిమా పై పెదవి విప్పిన తమన్నా..
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాహుబలి-1, బాహుబలి -2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీగానే కలెక్షన్లు రాబట్టాయి.. రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ముఖ్యంగా ఇందులో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. తాజాగా బాహుబలి సినిమాలో నటించిన తమన్నా చేసిన కామెంట్లు సోషల్ […]









