ఎన్టీఆర్ త‌న‌యుడు భార్గవ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. తార‌క్ మాత్రం కాదు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా చేస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు త‌న‌యులు అన్న విష‌యం విధిత‌మే. పెద్ద కుమారుడు […]

ప్ర‌భాస్ త‌ప్ప మ‌రొక‌రిని నా ప‌క్క‌న ఊహించుకోలేను.. ఫైన‌ల్ గా కృతి స‌న‌న్ ఒప్పేసుకుంది రోయ్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి స‌న‌న్‌ తాజాగా […]

టాప్ టు బాటం చూపిస్తూ రెచ్చిపోయిన ర‌కుల్‌.. ఇలా తెగించేసిందేంట్రా బాబు!

టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో అదృష్ట్రాన్ని ప‌రీక్షించుకుంటోంది. అలాగే మ‌రోవైపు స్కిన్ షో విష‌యంలోనూ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అందాలు ఆర‌బోస్తోంది. తాజాగా మినీ ఫ్రాక్ […]

శ్రీ‌లీల బ‌ర్త్‌డేకి ఎన్ని స‌ర్‌ప్రైజ్‌లో.. కానీ, ఆ ఒక్క‌టే హైలెట్‌!

టాలీవుడ్ లో యంగ్‌ సెన్సేషన్ గా మారిన శ్రీలీల.. ఇండ‌స్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో తోటి హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. అటు యంగ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోలతోనూ జత కడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ పోస్టర్ లు ఉద‌యం నుంచి ఒక్కొక్క‌టిగా విడుదల అవుతూనే ఉన్నాయి. […]

రికార్డు ధ‌ర ప‌లికిన‌ `ఆదిపురుష్‌` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడో తెలిస్తే మైండ్ బ్లాకే!

రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆదిపురుష్‌`. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ భారీ అంచ‌నాల న‌డుమ జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించ‌ని రేంజ్ లో జ‌రిగింది. బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. మ‌రోవైపు ఆదిపురుష్ […]

ఫారెన్ లో లావ‌ణ్య‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వ‌రుణ్‌.. పెళ్లికి ముందే ఇవేం ప‌నులు గురూ?!

`మిస్ట‌ర్` మూవీతో ప్రేమ‌లో ప‌డిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కావాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబ‌స‌భ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. జూన్ 9వ తేదీన వ‌రుణ్‌, లావ‌ణ్య ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది. దీంతో అభిమానులు, నెటిజ‌న్లు మరియు తోటి సినీ త‌రాలు కాబోయే భార్య‌భ‌ర్త‌ల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. వీరంద‌రికీ వ‌రుణ్ రిప్లై ఇచ్చాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో […]

వారి టార్చ‌ర్ త‌ట్టుకోలేకే అనుష్క సినిమాలు చేయ‌డం త‌గ్గించేసిందా.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాలు!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి గ‌త కొంత కాలం నుంచి సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసింది. అనుష్క వెండితెర‌పై క‌నిపించి కూడా చాలా ఏళ్లు అవుతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఉంది. అదే `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి`. పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క జంట‌గా న‌టిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్షకుల […]

సినిమా కోసం ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టిన ర‌కుల్‌.. ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే.. వాటిని ప‌క్క‌న పెట్టి నార్త్ లో వ‌రుస సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ర‌కుల్ […]

స‌మంత రూటులోనే లావ‌ణ్య త్రిపాఠి.. మెగా ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకే!?

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయ‌ణం నడిపిస్తున్న లావణ్య త్రిపాఠి.. మరి కొద్ది రోజుల్లో అతనితో పెళ్లి పీటలు ఎక్క‌బోతోంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం వైభవం గా జరిగింది. మెగా కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుందని […]