టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగానే అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అదృష్ట్రాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే మరోవైపు స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
బాలీవుడ్ దర్శకనిర్మాతలను ఎట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తోంది. తాజాగా మినీ ఫ్రాక్ లో టాప్ టు బాటం చూపిస్తో రెచ్చిపోయింది.
పైన క్లీవేజ్ క్రింద థైస్ చూపిస్తూ సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం రకుల్ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన రకుల్ ఇలా తెగించేసిందేంట్రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు రకుల్ తాజా పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.