`ఆదిపురుష్‌` ఫ‌లితాన్ని ముందే చెప్పేసిన వేణుస్వామి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌న పోషించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ‌ట్టిగా జ‌రుగుతోంది. […]

`భ‌గ‌వంత్ కేస‌రి` ఓటీటీ డీల్ క్లోజ్‌.. రిలీజ్ కు 4 నెల‌ల ముందే అన్ని కోట్ల‌కు అమ్మేశారా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్‌ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌ర‌లు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.   షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ […]

పూజా హెగ్డేకు బిగ్ షాకిచ్చిన మృణాల్.. ఇక బుట్ట‌బొమ్మ ప‌ని అయిపోయిన‌ట్లేనా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లుపుల‌తో కెరీర్ ప‌రంగా బాగా న‌లిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. రాధేశ్యామ్‌, ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌, కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా పూజా హెగ్డే న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్తా ప‌డింది. దీంతో ఆమెను ఐర‌న్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఆఫ‌ర్లు కూడా బాగా త‌గ్గాయి. ఇక ఇలాంటి త‌రుణంలో పూజా హెగ్డేకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు […]

తీవ్ర శోకంలో సాయి ధ‌ర‌మ్ తేజ్.. నువ్వు లేవన్న విష‌యాన్ని త‌ట్టుకోలేక‌పోతున్న అంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర శోకంలో మునిగిపోయాడు. అత‌డికి ఎంతో ఇష్ట‌మైన పెంపుడు శున‌కం చ‌నిపోయింది. ఎన్నో ఏళ్ల‌ నుంచి టాంగో అనే పెట్ డాగ్ ను సాయి ధ‌ర‌మ్ తేజ్ పెంచుకుంటున్నాడు. టాంగోను తేజ్ ఎంతో ప్రేమ‌గా చూసుకునేవాడు. టాంగో సైతం తేజ్ ప‌ట్ల చాలా ఆప్యాయంగా ఉండేది. కానీ, తాజాగా టాంగో ప‌లు ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో టాంగో జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ […]

తెర వెనుక నటి అభినయ గురించి తెలియని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటలు రాకుండా వినపడకుండా నటిగా పేరుపొందింది నటి అభినయ.. ఈమె అద్భుతమైన నటన అద్భుతమైన హావభావాలు సైతం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశాయి.. సినిమాలకు పనికిరాదనుకున్న ఇమే.. ప్రత్యేకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పవచ్చు అభినయ.. సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయింది. మొదట శంభో శివశంభో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. తాజాగా అభినయకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి […]

దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర అదేనా..?

అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. టాలీవుడ్ లోకి మాత్రం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయము కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా పలు చిత్రాలలో నటిస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే చేస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు […]

ఆ పార్ట్ ను చూపిస్తూ టెంప్టింగ్ పోజులు.. అనుప‌మ‌ను ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండ‌రు!

కేర‌ళ కుట్టి అనుప‌మ పరమేశ్వరన్ కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో జోలికి పోలేదు. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా ప‌ద్ధ‌తిగా క‌నిపించింది. కేవ‌లం ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌లనే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు ఈ అమ్మ‌డు రూటు మార్చి గ్లామర్ పుంత‌లు తొక్కుతోంది. హద్దులు దాటుతూ అందాలు ఆర‌బోతోంది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ లో […]

అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచేస్తున్న నాని హీరోయిన్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పైసా సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఇందులో హీరోయిన్గా నటించిన సిద్దికా శర్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాలేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కూడా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారులను గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. సిద్దికా శర్మ తాజా ఫోటోలు చూస్తూ ఉంటే కుర్రకారులకు మత్తెక్కిపోయేలా కనిపిస్తున్నాయి. థైస్ అందాలతో బోటం యాంగిల్ ఈ అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం […]

`సిటాడెల్‌`కు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే!?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో `సిటాడెల్‌` ఒక‌టి. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సిటాడెల్‌`కు ఇండియ‌న్ వెర్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. అయితే ఈ సిరీస్ కు స‌మంత అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. […]