మెహబూబా మూవీతో 2018లోనే తెలుగు తెరకు పరిచయం అయిన అందాల సోయగం నేహా శెట్టి.. గత ఏడాది విడుదలైన `డిజే టిల్లు` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమాలో కాస్త నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. ప్రస్తుతం టిల్లుగాని పోరి `బెదురులంక 2012` అనే మూవీలో నటిస్తోంది. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా మంచి విజయం సాధిస్తే.. నేహా శెట్టికి మరిన్ని ఆఫర్లు తలుపుతట్టడం ఖాయమవుతుంది. ఇకపోతే నేహా శెట్టి తాజా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. వైట్ కలర్ తలుకుల చీరలో నేహా గ్లామర్ మెరుపులు మెరిపించింది.
మిడ్ నైట్ నడి రోడ్డుపై బ్లౌజ్ జారుతున్నా తగ్గేదే లే అంటూ కిల్లింగ్ లుక్స్‌తో కిర్రాక్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. నేహా అందాలకు కుర్రకారు చూపు చూపుకోలేకపోతున్నారు.