బిగ్ బాస్ -7 కి యాంకర్ రష్మీ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందింది రష్మీ గౌతమ్.. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ ,సుధీర్ జంట అంటే విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు.. ఈమధ్య సుడిగాలి సుదీర్ బుల్లి తెర ను విడిచి వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ రష్మి అలరిస్తూనే ఉంది. అప్పుడప్పుడు పలు సినిమాలలో కూడా కనిపిస్తూ ఉంటుంది రష్మి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజీ సంపాదించుకున్న ఈ అమ్మడు […]

చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]

నిఖిల్ స్పై మూవీ రివ్యూ..!!

తాజాగా నిఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై సినిమాని డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య స్పై సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ నటిస్తోంది.ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా పెద్దగా చేయలేకపోయారు..కానీ ఇటీవల ట్రైలర్ విడుదలవ్వడంతో మంచి రెస్పాన్స్ లభించింది.ఒక గూఢచారి కథ అన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథ అంశంతో ఈ […]

ప్రి రిలీజ్ బిజినెస్ తో సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ లియో..!!

లియో : కోలీవుడ్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నారు విజయ్.. వీళ్ళిద్దరి కలయికలో గతంలో మాస్టర్ సినిమా విడుదలై బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కించే కథలు కూడా చాలా విభిన్నంగా ఉండడంతో పాటు .. ఒకదానితో మరొకటి లింక్ ఉండడంతో ప్రేక్షకులలో అంచనాలను పెంచేస్తున్నాయి. తాజాగా […]

ముఖం మొత్తం గుంత‌లే.. నువ్వు హీరోనా అంటూ సిద్ధు జొన్నలగడ్డను అవ‌మానించింది ఎవ‌రు?

యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జోష్ మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు పోషించారు. కానీ, స‌రైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 2016లో విడుద‌లైన `గుంటూర్ టాకీస్`తో సిద్ధు జొన్నలగడ్డ కాస్త ఫేమ్ లోకి వ‌చ్చాడు. ఈ మూవీలో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్ గాను పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. గ‌త ఏడాది విడుద‌లైన […]

టాలీవుడ్ లో శ్రీ‌లీల మోస్ట్ వాంటెడ్ కావ‌డానికి ఆ నాలుగే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు టాప్ స్టార్స్ తో పాటు ఇటు యంగ్‌ హీరోలు కూడా శ్రీ‌లీల‌నే జోడీగా కోరుకుంటున్నారు. దాదాపు పది ప్రాజెక్టులతో శ్రీలీల బిజీగా ఉంది అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్లు సైతం శ్రీలీల దెబ్బకు వణుకుతున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలోనే […]

యమదొంగ చిత్రంలో యముడి పాత్ర మిస్ చేసుకున్న నటుడు..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు యముడి పాత్ర అంటే టక్కున గుర్తుకు వచ్చేది నటుడు కైకాల సత్యనారాయణే.. ఆయన నటనతో ,ప్రతిభతో ఎన్నో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించారు. వెనకటి తరం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో చిత్రాలలో యముడి పాత్రలో నటించారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో యముడి పాత్రలో అలరించిన ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేకపోయారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం. కైకాల […]

భర్తతో విడాకుల‌కు రెడీ అయిన ఆసిన్.. నోరు విప్పిన స్టార్ హీరోయిన్!

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ ఆసిన్‌.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాలు చేసింది. అయితే రెండు రోజుల నుంచి ఆసిన్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2016లో వ్యాపార‌వేత్త‌ రాహుల్ శర్మతో ఆసిన్ ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత‌ సినిమాలకు దూర‌మైన ఆసిన్‌.. సంపూర్ణ గృహిణిగా మారింది. […]

ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్..!!

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది అంజలా జావేరి.. స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇమే చూపు మొత్తం టాలీవుడ్ వైపే పడింది.. అలా వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత […]