విజయ్ సేతుపతి.. ఈయన ఎంత టాలెంటెడ్ నటుడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇతర పాత్రలు చేసేందుకు మొగ్గు చూపరు. కానీ, విజయ్ సేతుపతి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్నాడు. అలాగే సహాయక పాత్రలను కూడా పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు ప్రాజెక్ట్ […]
Tag: hilight
సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో మర్చిపోలేని డైరెక్టర్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో చిత్రాలను ఎంతో టెక్నీషియన్సీని సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణకి దక్కింది. ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు పైగా విడుదల చేసిన ఘనత కూడా కృష్ణకే దక్కింది.. అయితే ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పని అయిపోయిందని అందరూ భావించిన తరుణంలో ఒక్కసారిగా విడుదలైన నెంబర్ వన్ సినిమా మళ్లీ కృష్ణకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. […]
ఆ హీరో అంటే చచ్చేంత ఇష్టం అంటున్న శోభిత.. చైతు మాత్రం కాదండోయ్!!
శోభిత ధూళిపాళ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. అచ్చ తెలుగు కుటుంబంలో జన్మించి నప్పటికీ.. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలో బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. గూఢచారి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మేజర్ మూవీలో మెరిసిన ఈ భామ.. ఇటీవల `పొన్నియన్ సెల్వన్`తో సౌత్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్ […]
వేణుమాధవ్ డైరెక్షన్లో ఆ స్టార్ హీరో సినిమా ఆగిపోవడానికి కారణం..?
టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో వేణుమాధవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి మంచి పాపాలిటీ సంపాదించారు. ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా భారీగానే తగ్గిపోయింది. గతంలో నటుడు వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. అయితే తన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది […]
ఉపాసన డెలివరీ ఖర్చుతో ఓ బంగ్లానే కొనేయొచ్చు.. ఇంతకీ ఎన్ని కోట్లు అయిందో తెలుసా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ జరిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు సైతం సంబరాలు చేసుకున్నారు. జూన్ 22వ తేదీన ఉపాసన హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. […]
`శివమణి` వంటి బ్లాక్ బస్టర్ మూవీని చీప్ రీజన్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
శివమణి.. నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అసిన్, రక్షిత హీరోయిన్లుగా నటించారు. వైష్ణో అకాడమీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం అయింది. డి.వి.వి. దానయ్యతో పాటు పూరీ జగన్నాథ్ కూడా శివమణి నిర్మాణంలో భాగం అయ్యారు. చిక్రి ఈ మూవీ స్వరాలు అందించాడు. యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2003లో ఎలాంటి […]
డైరెక్టర్ శంకర్ కు ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన కమల్.. దాని ధర తెలిస్తే మైండ్ బ్లాకే!
ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకడు. ప్రస్తుతం ఈయన రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` ఒకటి కాగా.. మరొకటి కమల్ హాసన్ `ఇండియన్ 2`. నిజానికి ఇండియన్ 2 మూవీ ఎప్పుడో ఫినిష్ కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ ఆరంభం నుంచి ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. దాంతో శంకర్ ఈ మూవీని వదిలేసి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ ను షురూ […]
రాజమౌళి ఫస్ట్ యాడ్ చూశారా.. అదిరిపోయింది అంతే!
`ఆర్ఆర్ఆర్` మూవీతో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇటీవల ఒక యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తన కెరీర్ లోనే నటించిన ఫస్ట్ యాడ్ ఇది. ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో తమ బ్రాండ్ అంబాసిడర్గా దిగ్గజ దర్శకుడు రాజమౌళిని నియమించుకుంది. అంతే కాదు ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్ చేయగా.. అందులో రాజమౌళి నటించారు. తాజాగా ఆ యాడ్ బటయకు వచ్చింది. ఒప్పో నుంచి వచ్చిన బెస్ట్ […]
బికినీలో హద్దులు దాటేసిన ప్రగ్యా జైస్వాల్.. చూస్తే మతులు పోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కంచె సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. నిరంతరం పలు రకాల ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది.. అదిరిపోయే స్ట్రక్చర్ తో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. సినీ అవకాశాలు మాత్రం అంతంత గానే వస్తున్న సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ […]









