ఈ రోజే రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న‌ కూతురి బార‌సాల‌.. ఇంత‌కీ మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరేంటో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన‌ సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ ల‌వ్లీ కపుల్ తమ ఫస్ట్ చైల్డ్ కు వెల్కమ్‌ చెప్పారు. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన.. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడబిడ్డ‌కు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చరణ్ ఉపాసన […]

సీనియర్ హీరోలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!

నటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమలా రామన్ ప్రధాన పాత్రల తెరకెక్కించిన చిత్రం రుద్రంగి.. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తూ ఉన్నారు. జులై 7వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన […]

మంచు లక్ష్మి చేసిన పనికి షాక్ లో అభిమానులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది… మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఎవరికైనా సహాయం చేయాలనే గొప్ప మనసు కలిగిన మహిళగా పేరు సంపాదించింది మంచు లక్ష్మి.. ఇప్పటికీ మంచు కుటుంబం తమ విద్యాసంస్థలతో ఎంతోమందికి ఉన్నతమైన విద్యను కూడా అందించడం జరుగుతోంది. అయితే అంతటితో ఆగకుండా […]

ఆ స్టార్ హీరో కోసం అలాంటి పని చేస్తున్న బ్రహ్మానందం..!!

తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పేరు చెప్పగానే పెదవిపైన కచ్చితంగా చిరునవ్వు రానే వస్తుంది. అంతలా ఆయన పాత్రలలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో బ్రహ్మానందం మిమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం చేసే ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్క్రీన్ పై కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయని కొన్ని సార్లు చెప్పవచ్చు. అలా త్రివిక్రమ్, బ్రహ్మానందం కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఇక అతడు సినిమా […]

RRR సినిమాకు మరొక అరుదైన గౌరవం.. ఈసారి ఏకంగా..?

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులను సైతం కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రముఖులు సైతం తెగ ఎంజాయ్ చేశారు. అలాగే హాలీవుడ్ దర్శకులు కూడా […]

మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసిన నాగార్జున‌.. ఇంత‌కీ ధరెంతో తెలుసా?

అక్కినేని మ‌న్మ‌థుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మ‌రో ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేశారు. ఆల్రెడీ నాగార్జున గ్యారేజ్ లో రూ. 1.50 కోట్లు ఖ‌రీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ 7- సిరీస్, రూ. 2 కోట్లు విలువైన‌ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6, ఆడి ఏ7, రేంజ్‌రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి, పోర్షే క్యాయేన్ ఇలా ఎన్నో ల‌గ్జ‌రీ కార్లు సేద తీరుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కియా ఈవీ 6 కారు వ‌చ్చి చేరింది. ఇదొక […]

ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ చూపిస్తున్న సోనాల్ చౌహాన్‌.. టాప్ టు బాట‌మ్ ఫుల్ షో!

సోనాల్‌ చౌహాన్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జన్నత్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన సోనాల్.. బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన `లెజెండ్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ త‌ర్వాత పండగ చేస్కో, షేర్‌, సైజ్ జోరో త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అలాగే హిందీ, త‌మిళ్, క‌న్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కానీ, అక్క‌డా ఈ బ్యూటీకి స్టార్ హోదా ద‌క్క‌లేదు. గ్లామ‌ర్ షోకు ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌క‌పోయినా.. స‌క్సెస్ రేటు […]

బ్లాక్ బస్టర్ హిట్ రోబో సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సినిమా రోబో.. ఈ సినిమాని టాప్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ హీరోయిన్గా అందాల భామ ఐశ్వరరాయ్ నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 2010భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.తఈ సినిమాలో రజనీకాంత్ రోబో లో యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రోబో-2 సినిమా కూడా విడుదలే మంచి విజయాన్ని అందుకుంది. […]

ఆ త‌ప్పుడు వార్త‌ల‌పై లావ‌ణ్య త్రిపాఠి సీరియ‌స్.. మెగా కోడ‌లికి మండింది రోయ్‌!

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరికొద్ది నెలల్లో అతనితో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా వైభవంగా జరిగింది. ప్రస్తుతం అటు వరుణ్ తో పాటు ఇటు లావణ్య త్రిపాఠి కూడా తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి లావణ్య త్రిపాఠి గురించి […]