బ్లాక్ బస్టర్ హిట్ రోబో సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సినిమా రోబో.. ఈ సినిమాని టాప్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ హీరోయిన్గా అందాల భామ ఐశ్వరరాయ్ నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 2010భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.తఈ సినిమాలో రజనీకాంత్ రోబో లో యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రోబో-2 సినిమా కూడా విడుదలే మంచి విజయాన్ని అందుకుంది.

Watch Enthiran Full movie Online In HD | Find where to watch it online on  Justdial
అయితే ఈ సినిమాకి రజనీకాంత్ ని కాకుండా ఓ పెద్ద స్టార్ హీరో అని సెలెక్ట్ చేయాలనుకున్నారట శంకర్. కానీఆ హీరోకి సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాని చేసే అంత టైం లేకపోవడంతో రజినీకాంత్ తో చేయాల్సి వచ్చిందట. ఇంతకు ఆ హీరో ఎవరో కాదు కమలహాసన్. ఈయనకి దక్కాల్సిన అవకాశం రజినీకాంత్ కి దక్కింది అని చెప్ప వచ్చు.

Kamal Haasan charges a whopping Rs 130 crore for Bigg Boss Tamil 7? - India  Today
ప్రస్తుతం కమలహాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. రీసెంట్ గా ఆయన ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కే సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా జరిగింది. అలాగే శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది.

ఇక రోబో సినిమా రజినీకాంత్ తీసినందుకే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాంటిది కమలహాసన్ ఈ సినిమాలో నటించి ఉంటే ఇక రోబో సినిమా ఏ రేంజ్ లో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి భారతీయుడు-2 సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.