ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ చూపిస్తున్న సోనాల్ చౌహాన్‌.. టాప్ టు బాట‌మ్ ఫుల్ షో!

సోనాల్‌ చౌహాన్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జన్నత్ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన సోనాల్.. బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన `లెజెండ్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

ఆ త‌ర్వాత పండగ చేస్కో, షేర్‌, సైజ్ జోరో త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. అలాగే హిందీ, త‌మిళ్, క‌న్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కానీ, అక్క‌డా ఈ బ్యూటీకి స్టార్ హోదా ద‌క్క‌లేదు.

గ్లామ‌ర్ షోకు ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌క‌పోయినా.. స‌క్సెస్ రేటు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ బ్యూటీని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌త ఏడాది `ది ఘోస్ట్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించినా.. ఆమెకు నిరాశే ఎదురైంది.

ఇటీవ‌ల విడుద‌లైన `ఆదిపురుష్‌`లో మండోదరి పాత్ర‌లో సోనాల్ మెరిసింది. కానీ, ఆ పాత్ర క‌నీసం ఐదు నిమిషాల కూడా ఉండ‌దు. సినిమాలు లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా వెకేష‌న్స్ లోనే ఉంటోంది.

తాజాగా ఓ ఔవుట్ డోర్ హోట‌ల్ లో చీల్ అవుతూ క‌నిపించింది. పొట్టి నిక్క‌ర్, వైట్‌ బ్రా ధ‌రించిన సోనాల్‌.. ష‌ర్ట్ బ‌ట‌న్స్ తీసేసి మ‌రీ చూపిస్తున్న ఫోటోల‌కు పోజులిచ్చింది. టాప్ టు బాట‌మ్ ఫుల్ షో చేసింది. ఈ పిక్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.