రజనీకాంత్ కి తప్ప ఎవరికీ సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డు.. ఏంటంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలోనే కాకుండా బయట కూడా రజనీకాంత్ కి సేవ గుణం ఎక్కువే అని చెప్పాలి. 60 ఏళ్లు దాటినా కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్బస్టర్ హిట్స్ ని అందుకుంటూ బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు రజినీ. ప్రస్తుతం రజనీకాంత్ తన ఒకో సినిమాకి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ […]

బ్లాక్ బస్టర్ హిట్ రోబో సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సినిమా రోబో.. ఈ సినిమాని టాప్ దర్శకుడు శంకర్ తర్కెక్కించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో హీరోగా రజినీకాంత్ హీరోయిన్గా అందాల భామ ఐశ్వరరాయ్ నటించింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా 2010భారీ విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది.తఈ సినిమాలో రజనీకాంత్ రోబో లో యాక్టివ్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రోబో-2 సినిమా కూడా విడుదలే మంచి విజయాన్ని అందుకుంది. […]

మా ఉద్యోగాలు ఏమి అయినా పర్వాలేదు కానీ రోబోలు కావాలి అంటున్న ఉద్యోగులు …?

మన టెక్నాలజీ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే వస్తుంది. మనిషి తయారు చేసిన మెషీన్స్ వలన మానవుడు చేయలేని పనిని మెషీన్స్ ఎంతో సులభంగా చేసేస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం ముందుగా చెప్పుకోవాలిసిన టెక్నాలజీ ఎదన్నా ఉంది అంటే అది రోబోట్ లు అని చెప్పవచ్చు. మనిషి వల్ల కానీ పనిని రోబోలు చాలా చాకిచక్యంగా చేసేస్తున్నాయి. అందుకేనేమో రాబోయే రోజుల్లో మనుషుల కంటే రోబోల పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల […]

రెమ్యూనరేషన్‌లో వెనకబడిపోయిన రజనీ

‘రోబో’ తర్వాత రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతూ మరో సంచలనానికి తెరతీస్తోన్న చిత్రం ‘రోబో2.0’. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటే కేవలం ఆయనకున్న ఇమేజ్, క్రేజ్‌తోనే ఆ చిత్రాల బిజినెస్, కలెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఆ సినిమాలకు పనిచేసిన అందరి కంటే రజనీకే ఎక్కువ పారితోషికం ముడుతూ ఉంటుంది. ఇది ఏ స్టార్‌హీరో చిత్రానికైనా సహజం. కానీ ‘రోబో2.0’ చిత్రం విషయంలో రజనీ పరిస్థితి అలా లేదని సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ […]

రజినీకాంత్ కంటే అక్షయ్ కే ఎక్కువా!!!

కేవలం రజనీ సినిమాలోనే కాదు.. అవకాశాలొస్తే దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ ల “2.0’లో నటిస్తున్న అక్షయ్ సౌతిండియా తనకు తెగ నచ్చేసిందని అంటున్నాడు. రజనీ సార్ సినిమాలో విలన్ గా నటించడం మరిచిపోలేని అనుభవం అని అక్షయ్ చెబుతున్నాడు. బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ.. సౌత్ లో విలన్ గా చేయడం పట్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని అక్షయ్ కుమార్ చెప్పాడు.సౌత్ […]

రజినీ రోబో 2.0 సెంచరీ కొట్టాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కనుంది అంటే.. ఆ మూవీపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 16న మెదలైన ఈ చిత్ర షూటింగ్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు శంకర్ తెలిపాడు. రెండు భారీ యాక్షన్ […]