రామ్ చ‌ర‌ణ్ కూతురికి శ‌ర్వానంద్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఫ్రెండ్షిప్ అంటే ఇది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డ‌కు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు మెగా కాంపౌండ్ లో […]

ఆ ఒక్క ముద్దుతో నా కెరియర్ నాశనం..రకుల్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అందం గురించి నటన గురించి ఫిజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దాదాపుగా టాలీవుడ్లో దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్ ఇలాంటి పాపులారిటీతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సౌత్ లో అగ్ర హీరోయిన్గా ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అందంతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ […]

నిఖిల్ `స్పై` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేసిందిగా!

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. తాజాగా `స్పై` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా […]

ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడమే నేను చేసిన తప్పు.. నటి ప్రియ..!!

హీరో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమాలకు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి చెప్పాల్సిన పనిలేదు.. ఈ చిత్రం అన్ని భాషలలో విడుదలై మంచి విజయాలను అందుకుంది.. ఇక ఇందులో ట్రాన్స్ జెండర్ గా నటి ప్రియ పాత్రను పోషించింది.. ఈమె శరత్ బాబు కు దత్తపుత్రికగా నటించడం జరిగింది. ఇందులో ఈమె నటన మెచ్చుకోదగ్గ నటనని చెప్పవచ్చు. తనను ఇలాంటి మరిన్ని చిత్రాలలో చూడాలని ప్రజలు ఆచరించారు. కానీ అలా ఈమె కెరియర్ సాగలేదట. ఇటీవల ఒక […]

త్రివిక్రమ్-పూజా హెగ్డేను ఆటాడేసుకుంటున్న నేటిజన్స్..!!

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా టీజర్ నిన్నటి రోజున విడుదలై ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్కులో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇక మరొకవైపు కొంతమంది ఈ సినిమా ప్రచారంలోని విషయాన్ని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. బ్రో టీజర్లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి […]

క‌మెడియ‌న్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు.. హీరోలు కూడా దిగ‌దుడుపే!

యోగిబాబు.. కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్స్ లో ఒక‌డు. కోలీవుడ్ సినిమాలు తెలుగులో డ‌బ్ అవ్వ‌డం వల్ల యోగిబాబు ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో యోగిబాబు మ‌హా దిట్ట‌. ఏడాదికి అర‌డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించే యోగిబాబు.. ఈ మ‌ధ్య లవ్ టుడే, వారసుడు, కాజ‌ల్ అగ‌ర్వాల్ కోస్టి చిత్రాల్లో అల‌రించాడు. అలాగే రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `బిచ్చ‌గాడు 2` మూవీలో బిచ్చ‌గాడి పాత్రలో అద‌ర‌గొట్టేశాడు. […]

లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ స్టేజ్‌పైనే సుమ‌పై ఫైర్ అయిన బాల‌య్య.. అస‌లేమైందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఈ విష‌యం ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే బాల‌య్య కాస్త కోపిష్టి. కోపం వ‌చ్చిందంటే ఎదుట ఎవ‌రున్నా, ఎంత మంది ఉన్నా అక్క‌డిక్క‌డే చూపించేస్తారు. తాజాగా యాంక‌ర్ సుమ‌పై అంద‌రూ చూస్తుండ‌గానే లొడ లొడా వాగేస్తున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `రుద్రంగి`. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా […]

Puspa-2 సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.అందుకు కారణం పుష్ప సినిమానే అని చెప్పవచ్చు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. […]

విజ‌య్ వ‌ర్మ‌ను త‌మ‌న్నా ఎలా బుట్ట‌లో వేసుకుందో తెలుసా.. ఆ ఒక్క మాట‌కే ప‌డిపోయాడ‌ట‌!?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ల‌స్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ ద్వారా ఏర్ప‌డ్డ వీరి పరిచ‌యం ప్రేమ‌గా మార‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఈ ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను త‌మ‌న్నా, విజ‌య్ జంట‌గా గోవాలో సెల‌బ్రేట్ చేసుకోవ‌డంతో.. వీరి ల‌వ్ ఎఫైర్ బ‌య‌ట ప‌డింది. రీసెంట్ గా ల‌స్ట్ స్టోరీస్ ప్ర‌మోష‌న్స్ లో విజ‌మ్, త‌మ‌న్నా అంద‌రి అనుమానాల‌ను నిజం చేశారు. తామిద్ద‌రం […]