ఎంత డ‌బ్బు ఇచ్చినా చ‌స్తే ఆ ప‌ని చేయ‌ను.. డైరెక్ట‌ర్ కు శ్రీ‌లీల స్ట్రోంగ్ వార్నింగ్‌!?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హ‌వా ఏ రేంజ్ లో ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అటు టాప్ స్టార్స్ ద‌గ్గ‌ర నుంచి ఈ యంగ్ హీరోల వ‌ర‌కు అంద‌రికీ శ్రీ‌లీల వన్ ఆఫ్ ది ఆప్ష‌న్ గా మారింది. అగ్ర హీరోయిన్లు ఎంత మంది ఉన్నాస‌రే అంద‌రి చూపులు శ్రీ‌లీల‌పైనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ బ్యూటీ చేతిలో దాదాపు ప‌ది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం […]

వాళ్ల వల్లే నా కెరియర్ ఇలా అయ్యింది..సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్..!!

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఢిల్లీ భామగా మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో తన బోల్డ్ నెస్ తో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత మాత్రం అదే రేంజిలో హిట్ సినిమా పడలేదని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో నటించిన తన గ్లామర్ తో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది.. పాయల్ […]

వెన్నులో వణుకు పుట్టిస్తున్న పొలిమేర -2 సినిమా టీజర్..!!

2021లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదలై మా ఊరి పొలిమేర చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా క్షుద్ర పూజలు ,తంత్రాలు వంటి వైవిధ్య కదా అంశంతో తెరకెక్కించడం జరిగింది అనిల్ విశ్వనాథ్.. ఇందులో సత్యరాజ్, బాలాదిత్య ,గెటప్ శ్రీను ,సాహితీ దాసరి, కామాక్షి ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. గత కొద్దిరోజులుగా పొలిమేర-2 సినిమా […]

సాయి పల్లవి రెండేళ్లు గ్యాప్ అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాలు చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలతో ఉంటుందని చెప్పవచ్చు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరో కైనా నో చెప్పేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉంటోంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ సంఘవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించిన ఈమె స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. సంఘవి వెండితెరపై కనిపించక దాదాపుగా 15 సంవత్సరాలు పైనే అవుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించదు సంఘవి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఎప్పుడైనా ఏదైనా వేకేషన్స్ దేవాలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. 1993 లో అమరావతి అనే కోలీవుడ్ చిత్రం […]

ఘ‌నంగా రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురి బార‌సాల వేడుక‌.. మెగా లిటిల్ ప్రిన్సెస్ పేరు ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవ‌ల పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న డెలివ‌రీ జ‌రిగింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ జ‌న్మించ‌డంతో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌తో పాటు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే నేడు రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురు బార‌సాల వేడుక ఘ‌నంగా జ‌రిగింది. త‌మ డార్లింగ్ కు నామ‌క‌ర‌ణం చేయ‌బోతున్నామ‌ని ఈ రోజు ఉద‌య‌మే ఉపాస‌న తెలిపింది. అలాగే ఈ […]

తన మీద ఇష్టంతోనే అలాంటివి మానేశా.. ప్రియమణి కామెంట్స్ వైరల్..!!

హీరోయిన్ ప్రియమణి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మొదట 2003లో ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సినిమాలలోనే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా నటించి అలరించింది ప్రియమణి. తెలుగు తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకున్న ప్రియమని వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మల్లి బుల్లితెరపై షోలలో జడ్జిగా సందడి చేస్తూ ఉండేది. నారప్ప తదితర చిత్రాలతో రీ […]

`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, […]

బాల్క‌నీలో — లేకుండా జాన్వీ క‌పూర్‌ బోల్డ్ షో.. ఇక కుర్రాళ్ల‌కు దేత్త‌డే!

శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ సినిమా ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ ఖాతాలో ఇంత‌వ‌ర‌కు ఒక్క స‌రైన హిట్ కూడా ప‌డ‌లేదు.   కానీ, ఇన్‌స్టాగ్రామ్ లో 22 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారంటేనే ఆమె ఏ రేంజ్ లో గ్లామ‌ర్ షో చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అన్నీ చూపించ‌డంతో జాన్వీ ఎప్పుడూ ముందే ఉంటుంది.   తాజాగా మ‌రోసారి […]